Nojoto: Largest Storytelling Platform
gopinath5169
  • 26Stories
  • 12Followers
  • 156Love
    0Views

Gopinath

  • Popular
  • Latest
  • Video
26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

If period is impure then total human life is impuree..
                                        @Gopinath ✍️

©Gopinath My writings @Gopinath ✍️

#womensday

My writings @Gopinath ✍️ #womensday

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

చేరువైన దూరమయ్యేది కాలం

దూరమైన చేరువయ్యేవి జ్ఞాపకాలు  
                     
   గతం , జ్ఞాపకాలు 

ఎప్పుడూ

 మనతో ప్రయాణిస్తునే ఉంటాయి....
                                                       @Gopinath ✍️

©Gopinath My writings@Gopinath

#feellove

My writings@Gopinath #feellove

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

జీవితంలో

 అనుభూతి గొప్పదా ,అనుభవం గొప్పదా

అని అడిగితే

 అనుభూతి వలన కలిగిన అనుభవం గొప్పది 

అని చెప్పాడంటా.....

                                               @Gopinath ✍️ My writing s @Gopinath

#darkness

My writing s @Gopinath #darkness

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

నమ్మకం నిజాన్ని నమ్మలేకపోతోంది 

నిజం నమ్మకాన్ని  నమ్మమంటోంది

So 

ఇక్కడ నమ్మకానికి బలం ఎక్కవ
☺️
నిజం తెలిసాక బాధ కూడా ఎక్కువే
                                                  @Gopinath ✍️ My writing s  @Gopinath

#Yourstory

My writing s @Gopinath #Yourstory

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

కరిగిపోయిన బంధం విలువ 

కావాలి అనుకున్నప్పుడు 

కనిపించని హృదయంలో మెదిలే💔

 ఆ కలత చెప్తుంది.... ఆ బంధం ఎంత విలువైనదో

 మనం ఏం పోగొట్టుకున్నామా అని....
           
                                         @Gopinath ✍️ My writing s @Gopinath

My writing s @Gopinath

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

heart shayari quotes కరిగిపోయిన బంధం విలువ 

కావాలి అనుకున్నప్పుడు 

కనిపించని హృదయంలో మెదిలే💔

 ఆ కలత చెప్తుంది.... ఆ బంధం ఎంత విలువైనదో

 మనం ఏం పోగొట్టుకున్నామో అని....
           
                                         @Gopinath ✍️ My writing s @Gopinath

My writing s @Gopinath

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

జీవితంలో ఒక్కోసారి

చెప్పాలనుకున్న విషయాన్ని

చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే

తిరిగి చెప్పలనుకున్నప్పుడు

వినే మనిషున్న

వినిపించుకునే మనసుండదేమో..!


ఒక్కోసారి మనిషేవుండడేమో.... 
                                                 @Gopinath ✍️ My writings @Gopinath

#InspireThroughWriting

My writings @Gopinath #InspireThroughWriting

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

గెలుపు ....

ఒకరికి ఆనందాన్నిస్తుంది

మరొకరికి అనుభవానిస్తుంది
 
                                                 @ Gopinath ✍️ My writing s @Gopinath

My writing s @Gopinath

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

పొందేది ఎంత గొప్పదైన

పోగొట్టుకున్నది మాత్రం చాలా విలువైనదే 

అది....

గడిచిపోయిన గతమా...

అందుకోలేని అవకాశమా...

పోగొట్టుకున్న వస్తువా...

  మదిని తాకిన మనిష...
 
         అది నీకు మాత్రమే తెలుస్తుంది.

                                        @ Gopinath ✍️ My writing s @Gopinath

My writing s @Gopinath

26d89808626af7e4775d75e087d5e3ef

Gopinath

దేవుడు ఎంత చమత్కారం చేస్తాడో కదా..

చదివి తెలుసుకున్న జ్ఞానాన్నీ మరచిపోయేలా

 చేస్తాడేమో కాని..

చేరువైన జ్ఞానపకాల్ని మాత్రం చెరగనివ్వడు....

                                                      @ Gopinath ✍️ My writing s @Gopinath

My writing s @Gopinath

loader
Home
Explore
Events
Notification
Profile