Nojoto: Largest Storytelling Platform
vybhavshadow1216
  • 3Stories
  • 9Followers
  • 12Love
    0Views

vybhav

There are no rules to express my imagination just come with my flow... and check the level of imagination.. https://telugu.pratilipi.com/user/kzh49686l9?

  • Popular
  • Latest
  • Video
40e3744e0e0f31199123d9157404a25d

vybhav

ఈ నేచర్ మామూల్ది కాదు గా... ఒక్క సిచ్యువేషన్ తో.. ఆమె మీదున్న అభిప్రాయాన్నే.. మార్చేసింది.
ఇప్పటి వరకూ... భయంతో.. వేసిన అడుగులు, ప్రేమగా.. మారడానికి ఈ ఒక్క క్షణం చాలు. తన కోసం ఎంత దూరమైనా... వెళ్లొచ్చు, ఏ పనైనా.. చేయొచ్చు అనిపించేలా.. చేసింది.

©vybhav story line from operation jatila:green chudidar

story line from operation jatila:green chudidar #Love

40e3744e0e0f31199123d9157404a25d

vybhav

#5LinePoetry డెట్రివర్:
నా ఆలోచనలు ఎప్పుడూ... మారిపోతూ... ఉంటాయ్ . నిజమే! కానీ... ఒక చిన్న కరెక్షన్, పరిస్థితులు నా ఆలోచనల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ... ఉంటాయి.

ఆ నాలుగు గోడలమధ్యలో ఉన్న నిన్ను తీసుకెళ్ళి, గుహలో ఉండమంటే... ఉండగలవా..?
ఉండలేవు కదా..!
కానీ, ఇదే నాలుగు గోడల మధ్య ఉండి  మరో గ్రహం మీద జీవించేందుకు దారులు వెతుకుతున్నావు ! గా....
మనిషి మనుగడ గుహలోనే.. మొదలయ్యింది. అలాగే...పరిస్థితుల బట్టి నీ ఆలోచనావిధానం లో  మార్పు.. వచ్చింది.
నా ఆలోచనావిధానంలో వచ్చిన మార్పుకి మీరిచ్చిన బిరుదు పిచ్చోడే.. అయితే, 
యస్! నేను పిచ్చొడ్నే..

©vybhav story line from Detrivar

story line from Detrivar #Thoughts #5LinePoetry

40e3744e0e0f31199123d9157404a25d

vybhav

Rudra: patha he mai koun hu....?

☠️😎: 
There nam bathane ke pahale mere kam suno mere nam patha...chalega..✍🏽

©vybhav a story line from శిథిల.

a story line from శిథిల.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile