Nojoto: Largest Storytelling Platform
kanukuntlaraju3697
  • 4Stories
  • 4Followers
  • 0Love
    337Views

kanukuntla Raju

  • Popular
  • Latest
  • Video
41135c68929f3592f291205dcf1b0185

kanukuntla Raju

యుద్దం తప్పదంటే
అరచేయి కూడ
ఆయుధమవుతుంది
వద్దునుకుంటే గొడ్డలి కూడ
కట్టెలు కొట్టుకుంటుంది
మన సంకల్పం ఒక్కటే నిజం
మిగిలినదంతా  కల్పితం Our self

Our self

41135c68929f3592f291205dcf1b0185

kanukuntla Raju

చెలివో సఖివో
పున్నమి నిండిన మది గదిలో జాబిలివో
వర్ణన మరచిన కవినై
వలచిన యదలో శృతిలయలకు 
స్వరకర్తనెై
పలుకలేని రాగలలో
రాయలేని భావాలలో
నాకే తెలియని నేను నేనే నీవైన నేను
నేనన్నది మరచి సదా నీకై నేను #thirdquote
41135c68929f3592f291205dcf1b0185

kanukuntla Raju

కదులుతున్న కాలం ఎదలో....
ఊగుతున్న ఊయల రా జీవితం, Life is a beautiful#secondquote

Life is a beautifulsecondquote

41135c68929f3592f291205dcf1b0185

kanukuntla Raju

 ప్రియా.....
కలలన్నీ...
నిజమయ్యేను..
నిను చేరాకే......
నీకై వెతికే ప్రతిక్షణం..నాకోయుగం... #firstquote


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile