Nojoto: Largest Storytelling Platform
saitrivikram9523
  • 11Stories
  • 19Followers
  • 40Love
    0Views

Sai Trivikram

  • Popular
  • Latest
  • Video
46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"ఈ కాలంలో ప్రేమ తెగే తాడులాంటిది దానికి కళ్ళున్నాయి కానీ, చూపు లేదు కాళ్ళున్నాయి కానీ, నడవలేదు మెదడుంది కానీ, ఆలోచన లేదు అందుకే అది తొందరగా తెగుతుంది మళ్ళీ అతకదు"-  సాయి త్రివిక్రమ్ యువ రచయిత About Present generation Love....

About Present generation Love....

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"ఈ కాలంలో ప్రేమ తెగే తాడులాంటిది. దానికి కళ్ళున్నాయి కానీ, చూపు లేదు. కాళ్ళున్నాయి కానీ, నడవలేదు. మెదడుంది కానీ, ఆలోచన లేదు. అందుకే అది తొందరగా తెగుతుంది మళ్ళీ అతకదు"-  సాయి త్రివిక్రమ్ యువ రచయిత

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

 నువ్వు చూపించే అభిమానం ఇతరులకు ధనం కంటే విలువైనది 

కల్మషం లేకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట  ఒక రోగికి కూడా ఆయుర్వేదం గా పనిచేస్తుంది

నీలోని స్వార్థం ఒక ఆరోగ్యవంతున్ని కూడా వ్యాధిగ్రస్తున్ని చేస్తోంది

నీలోని నిస్వార్థం చనిపోయే ఒక రోగిని బ్రతికించి ఆరోగ్యవంతంగా చేస్తుంది

నువ్వు చూపించే అభిమానం ఇతరులకు ధనం కంటే విలువైనది కల్మషం లేకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక రోగికి కూడా ఆయుర్వేదం గా పనిచేస్తుంది నీలోని స్వార్థం ఒక ఆరోగ్యవంతున్ని కూడా వ్యాధిగ్రస్తున్ని చేస్తోంది నీలోని నిస్వార్థం చనిపోయే ఒక రోగిని బ్రతికించి ఆరోగ్యవంతంగా చేస్తుంది #nojotophoto

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"స్నేహం అంటే మోసం చేసేది కాదు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేది"- సాయి త్రివిక్రమ్ యువ రచయిత About Friendship....

About Friendship....

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"స్నేహం అంటే మోసం చేసేది కాదు మనం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేది"- సాయి త్రివిక్రమ్ యువ రచయిత

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"మనీ రాకముందు మనుషుల బంధాలన్ని మంచి
బంధాలుగా ఉన్నాయి కానీ, 'మనీ' వచ్చాక మనుషుల బంధాలన్నీ 'మనీ'కి బంధీలయ్యాయి"- సాయి త్రివిక్రమ్ యువ రచయిత

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"మనీ రాకముందు మనుషుల బంధాలన్ని మనుషుల బంధాలు గానే ఉన్నాయి కానీ, 'మనీ' వచ్చాక మనుషుల బంధాలన్నీ 'మనీ' బంధాలయ్యాయి"- సాయి త్రివిక్రమ్ యువ రచయిత

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"ఈ ప్రపంచంలో పూసిన ప్రతీ పువ్వు భగవంతుని పూజకు వెళ్లదు "- సాయి త్రివిక్రం యువ రచయిత

46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"నువ్వు ఎక్కడున్నావనేది
ముఖ్యం కాదు.ఈ ప్రపంచానికి వెలుగులు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నావా లేదా అనేదే ముఖ్యం"- సాయి త్రివిక్రం యువ రచయిత
46b0bfd5443a113ee4f9fe8c2802d0a4

Sai Trivikram

"నువ్వు ఎక్కడున్నావనేది ముఖ్యం కాదు ఈ ప్రపంచానికి నువ్వు వెలుగులు ఇవ్వడానికి   ప్రయత్నిస్తున్నావా లేదా అనేదే ముఖ్యం"- సాయి త్రివిక్రమ్ యువ రచయిత

loader
Home
Explore
Events
Notification
Profile