Nojoto: Largest Storytelling Platform
srilathalion3421
  • 3.0KStories
  • 4Followers
  • 2Love
    0Views

srilatha lion

  • Popular
  • Latest
  • Video
4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

స్పందనకున్న శక్తే వేరు...
అదెలాంటిదైనా! #స్పందన #శక్తి

#స్పందన #శక్తి

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

మనిషిని మనిషిలా కాకుండా 
అవసరంతో పోలిస్తే అర్ధమవుతాడు..

అవసరానికి మించి 
మనిషి పాత్రుండదు... #అవసరం #మనిషిపాత్ర

#అవసరం #మనిషిపాత్ర

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

అవాంతరాలన్నీ
అర్ధాంతరాలకేనా!
ఇలా అగమ్యగోచర
జీవితం కోసమేనా!

కనిపించని ఈ కన్నీళ్ళు
గతాన శిథిలమయే 
వేదనకు ఋజువులు...

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

మనసంతా గందరగోళమైతే 
రాత్రికన్నా భయంకరమైంది 
మరొకటుండదు... #రాత్రి #భయం #మనసు

#రాత్రి #భయం #మనసు

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

వందేళ్ళైనా ఒంటరిపక్షికి వ్యధే తోడు...
నడుమన నగవు నడిమంతర సిరి వంటిదే...

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

మనసొంపడమే శాపమయే మనసుకు...
మనసివ్వడమే నేరమయే జనుమకు...
జాలికి,వ్యధకు జాడెక్కడిది కాలయాపనకు...
నిక్కముతోడి మది దొరకదులే ఏ తరమునకు...

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

పలుకు మరి ప్రగల్భాలు
గట్టు మీదుండగా...

గొంతు పెగులునా కనీసం
నీ స్థానంలో క్షణముండగా...

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

అంత్య నిష్టూరం కన్నా 
ఆది నిష్టూరం నయమని 
ఆఖరునే తెలుస్తుంది...

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

బాధకి కూడా సమయం, సందర్భం ఉంటే బావుండు...
మనుషుల్ని ఇలా ఎపుడు పడితే అపుడు 
చిత్రవద చేయకుండా...

4af28f85f519f061d909a7a42fdfeee7

srilatha lion

loader
Home
Explore
Events
Notification
Profile