Nojoto: Largest Storytelling Platform
varshachinna4222
  • 33Stories
  • 82Followers
  • 127Love
    0Views

Varsha Chinna

These are not writings just my feelings😎😎😎

  • Popular
  • Latest
  • Video
4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

ప్రేమ మరణమంత బలమైనది.
ప్రియముగ పేమించే ప్రియుడు ఎడబాసిన.
 నీ నీడ  నన్ను విడిపోయిన.       
నీ ప్రేయసి నిన్ను ఎడబయదు.  
నిన్ను విడనాడదు ప్రియతమా.  
రాత్రివేళ  నేను నిద్రించితినే గాని నా మనస్సు మేలుకొని ఉంది. 

                                             -varsha

4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

మనల్ని ప్రేమించే ప్రేమనీ 
తిరిగి ప్రేమించడం గొప్ప కాదు
మనం ప్రేమించే ప్రేమ తిరిగిరాకపోయిన
ప్రాణంగా ప్రేమించడం గొప్ప.
its true love
                                         -varsha

4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

Phone A phone makes us as it was
systemized.
we are receiving others feelings as

CAPTURE 
SAVE
DELETE





                                                -varsha #Phone
4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

ఒకరి బాధను  చూసి
 బాధపడని మనసు
ఒకరి బాధ వల్ల కలిగిన సంతోషం 
ఎంతో కాలం నిలువదు. 

                                                 -varsha

4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

చాలిన మనస్సుతో చాచాను
నా చేతులను నీ వైపు
తల్లి ఒడిలాంటి మంచి హృదయంలో
తనివితీరా ఒదిగిపోవాలని
ఆ కౌగిలిలో పరవశించాలని
ఈ లోకాన్నే మరిచిపోవాలని.  
                       

                                                 -varsha

4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

గురి లేని లక్ష్యం వైపు  పరిగెత్తకు 
వచ్చేది అయసం కాని గెలుపు కాదు 
గర్వంతో గెలవాలనుకొకు
గర్వపడేల గెలువు.


                                           -varsha

4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

#OpenPoetry my writings are not about u
and not for u
these are just my feelings.
JUST MY FEELINGS.


                       -varsha
4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

Soul నువ్వు వస్తావని ఆశతో బ్రతుకట్లేదు
నీ మీద నాకున్న ప్రేమతో బ్రతుకుతున్న
ఆ ప్రేమలో మిగిలిన ఙ్ఞాపకాలతో బ్రతుకుతున్న
ఆ ఙ్ఞాపకాలనే ఊపిరిగా చేసుకోని 
బ్రతుకుతున్న.
                                  -varsha #Soul
4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

ఉన్న ఒక జీవితంలో  
మనమేంత సంతోషంగా  ఉన్నామన్నది
ముఖ్యం కాదు.
మనతో ,
మనవల్ల,
 ఎంత మంది సంతోషంగా ఉన్నారు  అన్నది ముఖ్యం. 

                                              -varsha

4c8e2120c2d7b02393efbf8ed6502c5a

Varsha Chinna

ప్రతి నిజమైన ప్రేమ ఒక అబద్ధంతో మొదలవుతుంది 
అల మొదలైన ప్రేమ అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది 
కాని చూపించే ప్రేమను కాకుండా 
చెప్పినా అబద్ధానీ మాత్రమే చూస్తే 
ప్రేమ అనే అద్భుతం చేజారిపోతుంది
నిజం కాని అబద్ధం మిగిలిపోతుంది.
                               
                                              -varsha

loader
Home
Explore
Events
Notification
Profile