Nojoto: Largest Storytelling Platform
sai8403829774432
  • 18Stories
  • 20Followers
  • 139Love
    438Views

sai

04/051993

  • Popular
  • Latest
  • Video
5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

health tips

health tips #Motivational

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

పాతవారికి అవకాశం ఉందా : ఆరో సీజన్ నెగటివ్ ఎఫెక్ట్ వల్ల 7వ సీజన్​ను పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహకులు. అయితే కొత్త సీజన్‌లో గత సీజన్లలో పాల్గొన్న పాత కంటెస్టెంట్లను తీసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. వీరిలో మిత్ర, ఆదర్శ్, నోయల్ సహా పలువురు ఉన్నారని కథనాలు వస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని తెలిసింది. ప్రస్తుత సీజన్‌లో సురేఖా వాణి, ఆమె కూతురు, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వర్షిణి, దీపికా పిళ్లై, సీనియర్ ఉదయ్ భాను రానున్నారని సమాచారం అందింది. కానీ ఈ కంటెస్టెంట్​ల లిస్ట్​పై కూడా సందేహాలు ఉన్నాయి. part 4

©sai
  big boss 7 Telugu

big boss 7 Telugu #News

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

ట్విస్టులతో ఆరో సీజన్ : ఆరో సీజన్​ మంచి ట్విస్టులతో సాగింది. మంచి ఉత్కంఠతను కలిగించింది. గత సీజన్లలో ఎప్పుడూ చూడని, సరికొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి ఈ ఆరో సీజన్​ను విజయంవంతంగా పూర్తి చేశారు. ఎన్నో ట్విస్టులతో, ఊహించని సంఘటనలతో, అరుపులు, గొడవలు, ఫ్రెండ్షిప్, లవ్ ట్రాక్, రొమాన్స్, వెటకారాలతో షోనూ సాగించారు. ఇక ఆరో సీజన్ ఫినాలే కూడా ట్విస్ట్ తోనే పూర్తైంది. అయితే ఈ ఆరో సీజన్​ ఎలిమినేషన్స్, అలాగే కంటెస్టెంట్స్​కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగ వచ్చాయి. దీంతో ఆరో సీజన్​పై కాస్త నెగిటివిటీ వచ్చింది. part 3

©sai
  big boss 7 telugu

big boss 7 telugu #News

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వచ్చిన మొదటి సీజన్ బిగ్ బాస్.. తెలుగులో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్ సూపర్ హిట్ అవ్వడం వల్ల.. నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 6 రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది మంచి సక్సెస్ను అందుకుందీ షో. part 2

©sai
  big boss 7 telugu

big boss 7 telugu #News

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. త్వరలోనే తెలుగులో సీజన్ 7 షురూ అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ షోకు సంబంధించి రోజుకో వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతన్న సంగతి తెలిసిదే. తాజాగా ఈ ఏడో సీజన్లో ఎవరెవరు పాల్గొననున్నారు? రానున్న సెలబ్రిటీలు ఎవరు? సహా పలు విషయాలపై జోరుగా చర్చ సాగుతోంది. పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వివరాళ్లోకి వెళితే.. part 1

©sai big boss season seven

big boss season seven #films

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

comedy video

comedy video #Comedy

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

sai baba song

sai baba song #Quotes

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

child born in hospital

child born in hospital #Quotes

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

simpl cash earn money

simpl cash earn money #Life

5ba3ee9f5699753758bdb2c7b2fabc25

sai

car game in child

car game in child #Life

loader
Home
Explore
Events
Notification
Profile