Nojoto: Largest Storytelling Platform
sarafveer6766
  • 48Stories
  • 66Followers
  • 1.9KLove
    60.0KViews

Saraf Veer

@saraf veer

www.veer30199.com

  • Popular
  • Latest
  • Video
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

New Year 2024-25 "మారుతున్న ప్రతి సంవత్సరం వేగాన్ని పెంచుకుంటూ పోతుంది..
మరి మన జీవితాల వేగం నెల జీతంతో ఆగుతుంది"

©Saraf Veer #NewYear2024-25
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

White నిన్ను వద్దు అనుకున్నవాళ్ళని , కావలంటున్నావ్..
నువ్వే కావాలనుకున్నవాళ్ళని వద్దు అంటున్నావ్.."మూర్ఖపు ముత్యమా"

©Saraf Veer #Sad_Status
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

Unsplash ఒక వస్తువుని ఆధారంగా చేసుకుని స్నేహం చేస్తే ఆ స్నేహం ఆ వస్తువు ఉన్నంత వరకే ఉంటుంది..
ముఖ్యంగా ఆ వస్తువు "డబ్బు "అస్సలు కాకూడదు

©Saraf Veer #lovelife
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

White కులం ఆడిన కురుక్షేత్రంలో 
జీవచ్ఛవంలా మారిన జీవితాలు ఎన్నో..
పైకి కనిపించే గాయాలకి 
మందు ఉందేమో కానీ, 
మనసుకి ఐన గాయానికి 
మరణమే మందు

©Saraf Veer #Sad_Status
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

White చేసిన తప్పుకు , పశ్చాత్తాపం 
పడాల్సింది దేవుడి ముందు కాదు..
నీ తప్పు వల్ల బాధ పడిన 
వ్యక్తి ముందు..

©Saraf Veer #Sad_Status
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

White జాబ్ మానేసి, ప్రశాంతంగా 
ఎటైనా వెళ్దాం అంటే,
 చేసిన అప్పులు,చేస్తున్న తప్పులు
 పట్టి లాగేస్తున్నాయి

©Saraf Veer #sad_quotes
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

Unsplash నీ మాటకి అవును అన్నవాడు 
నీ మితృడు కాడు,
 కాదు అన్నవాడు నీ శత్రువు కాడు..
నీ మాట ఎంత నిజాన్ని మోస్తుందో నీకు తెలిస్తే చాలు ..ఎవడు మిత్రుడో ఎవడు శతృవో తెలిపేందుకు

©Saraf Veer #lovelife
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

Unsplash జీవితం హాయిగా సాగుతుంది
 అనుకున్న ప్రతిసారి..మధ్యలో ఈ బాధల ఎంట్రీ ఏంటి చారి..

©Saraf Veer #leafbook
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

White పెద్దలు ఒప్పుకోక 
ఓడిన ప్రేమలు ఎన్నో..
ప్రేమని చంపి జరిగిన 
పెళ్ళిళ్ళు మరెన్నో.

©Saraf Veer #Bhai_Dooj
638ce78e0ecc1cfed976753f2f4c979e

Saraf Veer

"తిన్నది అరగాలని పరుగెత్తేది ఒకరు..
తిండి కోసం పరుగెత్తేది మరొకరు"

©Saraf Veer
loader
Home
Explore
Events
Notification
Profile