Nojoto: Largest Storytelling Platform
nojotouser4474031042
  • 24Stories
  • 131Followers
  • 108Love
    0Views

శైలి (Content Writer & S.E.O)

నా జీవితానుభవాలే నాకు స్ఫూర్తి👍

  • Popular
  • Latest
  • Video
63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

ఇలా వుండకూడదు.. 
అలా వుండకూడదు అనుకోవడం కంటే ఎలా వున్నాము అని ఆలోచిస్తే అక్కడి నుండి జీవితం క్రొత్తగా కనబడుతోంది..!👍
*శుభోదయం*💐

7 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

యుగాలెన్ని మారినా నీ ధన దాహం తీరునా.?
మతాలెన్ని పుట్టినా నీలో మానవత్వమే పుట్టునా.?
తరాలెన్ని మారినా నీ బ్రతుకు తీరు మారునా.?
కుటుంబాలెన్ని కలత పడుతున్నా.. 
నీలో కరుణనన్నది పుట్టునా .?
మనిషే మృగంగా మారినా.. మంచితనం మంట కలిసినా 
వైవిధ్యమైన ఈ జీవన వైకుంఠపాళిలో 
జరుగుతున్నది జగన్నాటకం..! 
సగటు మనిషి ప్రగతిని చూడనివ్వదుగా నీలోని స్వార్ధం.. 
మనిషిని మనిషే మనిషిగా గుర్తించని మరణ శాసనం.. 
స్నేహాలే మోహాలై ప్రేమకు సమాధి కడుతున్నా.. 
నరలోకం  నరకులకే నట్టిళ్ళుగా మారుతున్నా.. 
ఎప్పుడు పుడతాడో.. మనిషిని మార్చే మహర్షీ 
ఎప్పుడు మొదలవుతుందో.. సదాశయాల ప్రగతి 
ఎప్పుడు మారుతుందో.. మానవ జీవన రీతి..?!😢

5 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి.. కానీ.. 
ప్రతిసారీ నువ్వే  తల దించాల్సిన పరిస్థితియే వస్తే..  
ఆ బంధాన్ని అక్కడితో త్రుంచేయ్.. 
జీవితమంతా తల దించుకొని బ్రతకడం అసాధ్యం..
తల ఎత్తుకుని బ్రతకాలనుకునే 
నీ జీవితాశయాలకు ఆ బంధాలే అవరోధం..😢

3 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

నిన్న నువ్వనుకున్నది జరగలేదని కలత చెందవద్దు.. 
నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి  సృష్టించాడు..
క్రొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు..
ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు..!👍
*శుభోదయం*💐

5 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపమే *విజయదశమి*
జీవితాన్ని జయించండి.. 
మరొకరి జీవితంలో వెలుగులు నింపండి..👍
*శుభరాత్రి*💐

2 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

మనం కోరుకున్నవన్నీ మనకు దక్కవు..
వాటిని పొందే అర్హత మనకుంటే 
మనం వద్దన్నా అవి ఆగవు👍
*విజయదశమి శుభాకాంక్షలు*💐

6 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

"మీరు చేసే పని మీకు నచ్చి..  
మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేలా చేయాలంటే అందుకు 
మీ జీవితకాలం సరిపోదు☺️
శుభోదయం
#77804 71892#

3 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

ఇసుక నుండి నూనె తీయడం.. 
సముద్రంలోని నీళ్ళను తోడటం.. 
ధార్ ఎడారిలో 
దప్పిక తీర్చుకోవాలనుకోవడం 
ఎంత కష్టమో.. 
నేటి సమాజంలో మంచి స్నేహాన్ని.. 
మనలను ప్రేమించే హృదయాలను 
ఆశించడం కూడా అంతే కష్టం..👍

3 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

"ఎవరికో నచ్చినట్టు నువ్వు బ్రతికితే..  నీజీవితమంతా నటించాల్సి వస్తుంది☺ 
 నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే 
నీ జీవితం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది👍
శుభోదయం

4 Love

63fc494c1c7640b5e2103cd136d8fe15

శైలి (Content Writer & S.E.O)

*స్థితప్రజ్ణత* అంటే ఏమిటి..?
నా స్నేహం కోరుకునే ఉన్నతమైన మనస్సున్నవాళ్ళెవరైనా ఈ పదానికి అర్ధం చెప్పగలరా.?☺️ #గుండె

#గుండె #Quote

2 Love

loader
Home
Explore
Events
Notification
Profile