Nojoto: Largest Storytelling Platform
kpadma5192607864791
  • 18Stories
  • 80Followers
  • 54Love
    0Views

k.padma

" I love myself "

  • Popular
  • Latest
  • Video
6da1cea897add965bd8d8e1f19548292

k.padma

నీవు తోడుంటే ప్రపంచాన్ని జయిస్తా 

నీవు లేకుంటే శిలగా మిగిలిపోతా True love

True love

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

Dil Shayari  నిన్ను ప్రేమించిన క్షణం నుండి నేను నువ్వై పోయాను. మరణం నీ నుండి నన్ను దూరం చెయ్యొచ్చు కానీ నా ప్రేమను కాదు. నా ప్రేమ

నా ప్రేమ

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

కలవడానికి విడిపోవడానికి పడే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవడానికి చూపిస్తే ఆ బంధం మరింత అందంగా ఉంటుంది బంధం

బంధం

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

స్త్రీ ఎన్నో కష్టాలు బాధలు భయాలు అనే సంకెళ్లు తెంచుకొని వచ్చి స్వేచ్ఛగా తనకు నచ్చినట్టు బ్రతుకుతుంది కానీ మగాడు తన జన్మకు కారణం ఆడదని మరచి పోయి  కోరిక అనే  ఆయుధంతో సమాధి చేస్తున్నాడు

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

జీవితంలో ఓడిపోయామని బాధపడకూడదు ఎందుకంటే ఎండిపోయిన చెట్టు కూడా ఏదో ఒక రోజు చిగురించక  మానదు జీవితంలో...

జీవితంలో...

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకునేది ఏకాంతం లో మాత్రమే ఎందుకంటే ఆత్మ విమర్శన అప్పుడే చేస్తాం శుభోదయం

శుభోదయం

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

ఆడవారిలో ఆడతనం చూడకండి అమ్మతనం చూడండి అది మీకు సంపూర్ణమైన ప్రేమ ను అందిస్తుంది ఆడవారిని రక్షించండి

ఆడవారిని రక్షించండి

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

మాయా మర్మం ఎరుగని మనసు, మంచి చెడులు తెలియని వయసు, పాపపుణ్యాలు ఎరుగని పసి వాళ్ళు, ఆడి పాడే చిన్నారులు  అందరినీ నమ్మే సే వెర్రి వాళ్లు ఎక్కడి నుండి వస్తారో ...ఎటువైపు నుండి వస్తారో మానవ మృగాలు పసిపాపలు అని చూడకుండా కాటేస్తున్నరు ప్రాణాలు తీసేస్తున్నారు వాళ్ళు ఏం పాపం చేశారు ఆడపిల్లగా పుట్టడమే నేరమా కడుపులో ఉండగా చంపుతున్నారు బయట ఉన్న చంపుతారా ప్రేమను పంచే ఆడపిల్లలను బ్రతకనివ్వండి 
అమ్మ ప్రేమను పొందండి ఆడపిల్లలను బ్రతక ఇద్దాము

ఆడపిల్లలను బ్రతక ఇద్దాము

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

నా కళ్ళల్లో నీ రూపాన్ని నింపుకొని నా మనసులో నీ జ్ఞాపకాలను పదిల పరచుకొని నీ రాకకై ఎదురు చూస్తున్నా. నా కోసం వస్తావా ప్రియా...! నీ రాకకై....

నీ రాకకై....

6da1cea897add965bd8d8e1f19548292

k.padma

నిన్ను ప్రేమించిన క్షణం ఈ ప్రపంచాన్ని మరిచాను  

నీవు దూరమైన క్షణం నన్ను నేను మరిచాను ❤

loader
Home
Explore
Events
Notification
Profile