Nojoto: Largest Storytelling Platform
gopikiran7359
  • 1.8KStories
  • 1.7KFollowers
  • 22.6KLove
    8.4LacViews

gopi kiran

film director, story writer, screenplay expert, dialogue writer, lyricist, poet, actor , story teller

  • Popular
  • Latest
  • Video
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White ఈ ప్రపంచంలో మనిషికి అతి తొందరగా బోర్ కొట్టే వస్తువేదో తెలుసా మనిషే

©gopi kiran
  #Free
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White Imagination is everything
 It is the preview 
of life's coming attractions
keep smiling

©gopi kiran
  #rajdhani_night
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

అవని తల్లి  అందంగా ఆదరించాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది 
తను నిశ్శబ్దంగా రోదిస్తూ 
మనం చేసే అనాలోచిత భీభత్సాలను తట్టుకుంటూ 
తెలియకుండా లోలోపల క్షోభను అనుభవిస్తూ 
మనకి కావలసిందంతా ఆనందంగా అందిస్తూనే ఉంది 
మరి మనమేం చేద్దాం 
అవనిని రక్షించుకుందామా....?
మనలని మనము అంతరింపచేసుకుందామా ..?
మనం కాలుష్యాన్ని తగ్గించడానికి చేసే ప్రతి చిన్న ప్రయత్నమూ 
మన మనుగడకి కాపాడుకోవడానికి మనం చేసే యుద్ధమే

©gopi kiran
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White కొన్ని నిరీక్షణలతో
రోజు ప్రారంభమవుతుంది...
కొన్ని అనుభవాలతో
రోజు ముగుస్తుంది...

©gopi kiran
  #sad_shayari
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White అనుబంధాలను నిలబెట్టుకోవడం
అంత తేలికైన పనేమీ కాదు

©gopi kiran
  #good_night_images
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White A successful life is one that is lived through understanding & pursuing one's own path
 not chasing after the dreams of others
keep smiling

©gopi kiran
  #where_is_my_train
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White A father is neither an anchor to hold us back
nor a sail to take us there
 but a guiding light whose love shows us the way
happy father's day

©gopi kiran
  #fathers_day
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White Life doesn't always introduce you to those you want, you just have to find the ones you want
keep smiling

©gopi kiran
  #fathers_day
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White అనుబంధాలను నిలబెట్టుకోవడం
అంత తేలికైన పనేమీ కాదు

©gopi kiran
  #Free
76b52acc6590e221f2258f657949a592

gopi kiran

White జీవితం కలల్ని సృష్టిస్తుంది 
నెరవేరిన కల జీవితాన్నిస్తుంది

©gopi kiran
  #Smile
loader
Home
Explore
Events
Notification
Profile