Nojoto: Largest Storytelling Platform
durgasekhar4106
  • 1.4KStories
  • 0Followers
  • 0Love
    0Views

Durga Sekhar

  • Popular
  • Latest
  • Video
78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

ప్రహేళిక,మణిపూసలు విజయవంతం చేసిన తారకేష్ బండ్ల గారికి, నికీ టోని గారికి, వేంకటేశ్వరరావు శంకా గారికి,వెంకట్ సూరేపల్లి గారికి,బొడ్డు శివాజీ గారికి,నరేష్ రెడ్డి ఏలేటి గారికి,రూపారాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సంయుక్త విజేతలు శ్రీమతి రూపారాణి గారు,నరేష్ రెడ్డి ఏలేటి గారు.విజేతలకు అభినందనలు💐💐💐 తదుపరి ప్రహేళిక కొనసాగించమని నరేష్ రెడ్డి గారిని, విజేతను నిర్ణయించమని రూపారాణి గారిని కోరడమైనది. #ప్రహేళిక 
#మణిపూసలు
#yqkavi#telugu

#ప్రహేళిక #మణిపూసలు #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

భాషపై ఆమెకు పట్టు
అక్షరంతో కనికట్టు
కాస్త చెప్పండి 'రాణి'...
మాకు కూడా ఆ గుట్టు
-దుర్గా శేఖర్(తగరపువలస)

 Dedicating a #testimonial to Roopa Rani
#మణిపూసలు
#yqkavi#telugu

Dedicating a #testimonial to Roopa Rani #మణిపూసలు #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

అరూ అంటె మురిసె అరుణ
వరూ అంటె మురిసె వరుణ
మరి నా సంగతేంటి...!?!
పాపం వాపోయె  కరుణ #మణిపూసలు
#yqkavi#telugu

#మణిపూసలు #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar





వదలరు గుట్టలు పుట్టలు
సంపద మింగుతు పొట్టలు
తక్కువమందా మరి
ఎనిమిది వందల కోట్లు
-దుర్గా శేఖర్(తగరపువలస)






     #ప్రహేళిక 
#మణిపూసలు
#కరెంట్ఎఫైర్స్
#yqkavi#telugu

#ప్రహేళిక #మణిపూసలు #కరెంట్ఎఫైర్స్ #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

అయ్యయ్యో ఘట్టమనేని
వదలి సాహస ఘట్టాలని 
వెళ్తే ఊరుకుంటానా!
వేడెద తిరిగి పుట్టాలని 
-దుర్గా శేఖర్(తగరపువలస)


 అభిమాన నటుడికి అశ్రు నివాళులు🙏
#ప్రహేళిక 
#మణిపూసలు
#కరెంట్ఎఫైర్స్
#yqkavi#telugu

అభిమాన నటుడికి అశ్రు నివాళులు🙏 #ప్రహేళిక #మణిపూసలు #కరెంట్ఎఫైర్స్ #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

దాయాది కధ ముగిసింది
భారతావని మురిసింది 
మూలిగే నక్క మీద
తాటిపండును విసిరింది #ప్రహేళిక 
#మణిపూసలు
#కరెంట్ఎఫైర్స్
#yqkavi#telugu

#ప్రహేళిక #మణిపూసలు #కరెంట్ఎఫైర్స్ #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

ప్రహేళిక, సోదరసోదరీబంధంలో నను విజేతను చేసిన వెంకటేశ్వరరావు శంక గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి. తదుపరి ప్రహేళిక నాకు అత్యంత ఇష్టమైన మణిపూసలు. 17/11/2022 వరకు గడువు. అందరికీ తెలియడం కోసం దీనిని హైలైట్ చేయండి. #ప్రహేళిక#మణిపూసలు తగిలించండి. ఉదాహరణకు కాప్షన్ లో చూడండి.


     1)మణిపూసలో నాలుగు పాదాలుంటాయి. 2)1,2,4 పాదాల్లో అంత్యానుప్రాస10,11,12 మాత్రల నుండి ఏదైనా ఒకే సంఖ్యను ఉపయోగించాలి. అనగా1 పాదంలో ఎన్ని మాత్రలు వస్తే 2,4 పాదాల్లో కూడా అన్నే మాత్రలు రావాలి. 3)3వ పాదానికి అంత్యానుప్రాస లేకుండా 10 నుండి 12 వరకు ఎన్నిమాత్రలైనా ఉండవచ్చును. నా ప్రొఫైల్ లో చాలా మణిపూసలు  ఉన్నాయి...శోధించండి.
#ప్రహేళిక#మణిపూసలు
#yqkavi#telugu

1)మణిపూసలో నాలుగు పాదాలుంటాయి. 2)1,2,4 పాదాల్లో అంత్యానుప్రాస10,11,12 మాత్రల నుండి ఏదైనా ఒకే సంఖ్యను ఉపయోగించాలి. అనగా1 పాదంలో ఎన్ని మాత్రలు వస్తే 2,4 పాదాల్లో కూడా అన్నే మాత్రలు రావాలి. 3)3వ పాదానికి అంత్యానుప్రాస లేకుండా 10 నుండి 12 వరకు ఎన్నిమాత్రలైనా ఉండవచ్చును. నా ప్రొఫైల్ లో చాలా మణిపూసలు ఉన్నాయి...శోధించండి. #ప్రహేళిక#మణిపూసలు #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

గ్రహమంటే భ్రమణము
అందు భాగము గ్రహణము 
అడ్డొస్తే ఏమయింది 
ఆపమాకు నీ గమనము 

 #మణిపూసలు
#yqkavi#telugu

#మణిపూసలు #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

బిడ్డ లేదనే చింత
ఇంతలో చెప్పె 'చింత'
బిడ్డకై ఎదురు చూపులు
అయిన వరకు బాలింత
 #మణిపూసలు
#yqkavi#telugu

#మణిపూసలు #yqkavi#Telugu

78a6f5b10ef8caf30a3621778ce1fb9b

Durga Sekhar

యుద్ధం ఊరించింది
శంఖం పూరించింది
ఒక్కూరు చాలన్నోళ్ళని
విజయమ్ము వరించింది #మణిపూసలు
#yqkavi#telugu

#మణిపూసలు #yqkavi#Telugu

loader
Home
Explore
Events
Notification
Profile