Nojoto: Largest Storytelling Platform
nojotouser5206898799
  • 7Stories
  • 27Followers
  • 35Love
    0Views

కిరణ్

  • Popular
  • Latest
  • Video
7c81dc3e9672bf991855993964d2e7c9

కిరణ్

తెలివి తేటల తెప్పలు 
తారస పడినపుడు విర్రవీగకు
ఓడలనే మట్టికరిపించిన
ఆ తెప్పలముందు
ఒట్టి మనిషివి నీవెంత...!
               ✍️ కిరణ్ #Behumble
7c81dc3e9672bf991855993964d2e7c9

కిరణ్

 #Sadlove #Lovefailure
7c81dc3e9672bf991855993964d2e7c9

కిరణ్

చేతివేళ్ళపై లెక్కిస్తూ....
కన్నీటి అలలను ఆవిరి చేస్తూ...
గడచిన ఆ ఐదేళ్ళు అబద్దమోనని
మనసుకు పట్టిన మరుపు తెర నుంచి
తొంగి చూసా..నా గత స్మృతులను
ఆకాశం వైపు చూస్తూ, ఆర్తనాదాలతో వేడుకున్న...!
గతకాలమంతా కల అయితే ఎంత బాగుండునోనని...!    ✍️కిరణ్ #Love #Sadlove #Lovefailure
7c81dc3e9672bf991855993964d2e7c9

కిరణ్

చేతివేళ్ళపై లెక్కిస్తూ....
కన్నీటి అలలను ఆవిరి చేస్తూ...
గడచిన ఆ ఐదేళ్ళు అబద్దమోనని
మనసుకు పట్టిన మరుపు తెర నుంచి
తొంగి చూసా..నా గత స్మృతులను
ఆకాశం వైపు చూస్తూ, ఆర్తనాదాలతో వేడుకున్న...!
గతకాలమంతా కల అయితే ఎంత బాగుండునోనని...!     ,✍️కిరణ్ #Sadlove #Love #Lovefailure
7c81dc3e9672bf991855993964d2e7c9

కిరణ్

కన్నీటి పునాదులు మీద
కలువ కొలనుల తీరంలో
అందమైన ఆశలతో
ఆ వెన్నెల చల్లని చూపుల కోసం
ఎన్నో జన్మల నుంచి 
ఒంటరినై వేచి ఉంటిని #Love #Braekup #Sadlove
7c81dc3e9672bf991855993964d2e7c9

కిరణ్

నేనొక సముద్ర తీరమైతే..
అందలి ఇసుక తిన్నెలు 
నా మనసు పొరలైతే..
నామది నిండిన గత స్మృతులను
నా చేదు జ్ఞాపకాలను చెరప
ఎన్ని అలలు వచ్చునో కదా....
😔😔😔💔💔💔 #love #ప్రేమ #Memories

#Love #ప్రేమ #Memories

7c81dc3e9672bf991855993964d2e7c9

కిరణ్

గతంలోనే జీవిస్తూ
ఈరోజును ఆస్వాదించాలనుకోవడం
భవిష్యత్తుకై కలలుగనడం
 గతాన్ని మోస్తూ గడిపే
 ఒంటరి బాటసారికి ఉండదు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile