Nojoto: Largest Storytelling Platform
sahani4648365704886
  • 28Stories
  • 17Followers
  • 249Love
    46Views

sahani..

my pen name sahani.. my strength is my pen... my inspiration is Ronald Ross IAS.. my happyness is my parent's

  • Popular
  • Latest
  • Video
8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

#myvoice
8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

#lovebeat
8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

ఓర్పే నేర్పును మంచి పాఠాన్ని
నీకో రోజు తప్పక వస్తుంది
సహనంతో ఉంటే. ...!!!
నీ బ్రతుకే "నిత్య వసంతాల గీతం"
పాడుతుంది..
కష్టపడితే కలలు నెరవేరుతాయి..
ప్రయత్నిస్తే అనుకున్న ఆశయాన్ని
చేరుకుంటావ్ .....!!
వేచి చూడు మిత్రమా..
ఆవేశంలో కాదు
ఆలోచనతో అడుగెయ్ !!!!!
#sahaniwritings
8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

పైకి అందరూ మంచి వాళ్ళే...
నటనలో ఆరితేరిన వాళ్ళే...
లోపల కత్తులు దూసే కసాయితనంతో 
అహంకారంతో స్వార్థంతో రగిలిపోయే 
రాక్షసత్వాన్ని కప్పి పుచ్చడానికి ...
ఓ వేషం వేశారు మానవ వేషం....
విషపురుగుల కన్నా ప్రమాదకరం 
మనిషి మనసు చేసే లీలలు...!!!!
Sahani ✍️

8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

ప్రతి క్షణం కొత్తగానే కనిపిస్తుంది
చిరునవ్వుతో ఆహ్వానిస్తే...
ప్రతి నిమిషం కొత్తగానే కనిపిస్తుంది
జీవిత సత్యాలు తెలిస్తే...
ప్రతి గడియ కొత్తగానే కనిపిస్తుంది
మనసు నిలకడగా ఉంటే...
Sahani ✍️

8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

రగిలే భావాలు తనవి
ఎందుకు ???
కాలి కిందేసి తొక్కి పడేసే మొగాడి వల్ల
కుమిలే బాధలు తనవి
ఎందుకు ???
తన స్వేచ్ఛను హరించి హింసించే మొగుడి వల్ల









రక్షణ లేక కాదు
సరైన శిక్షలు లేక ఇలా 
గృహ హింసలు ,పితృస్వామ్యలు 
పెత్తనం చెలాయించే మొగరాయుళ్లు ,
ఆడపిల్లను ఆట వస్తువుల చూసే ఆకతాయిలు.
Sahani ✍️

8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

వెళ్లే ప్రతి దారిలో ముళ్ళు ఉంటాయి..
చేసే ప్రతి పనికి అవాంతరాలు అడ్డొస్తాయి..
అనుకున్న ఆశయాలు అందనంత ఎత్తులో
కలగన్న జీవితం దొరకనంత దూరంలో
నిలబడి హేళనలు చేస్తాయి..
అయినా ఆపకు నీ పంతం..
అవన్నీ తప్పక అవుతాయి నీ సొంతం
పట్టుదలే ప్రథమం...✍️
Sahani #ShiningInDark
8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
మట్టి వినాయకు డిని పూజిద్దాం..
పుడమి తల్లిని ప్లాస్టిక్ బారి నుండి కాపాడు దాం
పర్యావరణ హితమే..
మన జీవనానికి రక్షణ...!!

8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

మంచిని అంతం చేయాలని చూస్తారు
అయినా నా పంతం ఆగేది కాదు !!
నీతిని కనుమరుగు చేయాలని చూస్తారు
అయినా అవినీతికి బానిసను కాను !!
న్యాయాన్ని తుంచి వేయాలని చూస్తారు
అయినా అన్యాయానికి తలవంచను !!
@సహని #InspireThroughWriting
8094f9f7310cb8b0ee6dc38aa7f7d713

sahani..

నిన్నటి నిశీధి కరిగి
నేటి వెలుగుల దివ్వెలను చూపించింది......
నేటి కష్టం పోయి
రేపటి సుఖాల పువ్వులను పూయిస్తుంది......
_sahani #NightPath
loader
Home
Explore
Events
Notification
Profile