Nojoto: Largest Storytelling Platform
gknarayana9568
  • 22Stories
  • 61Followers
  • 178Love
    46.4KViews

GK. Narayana

creativity Quotes creator in telugu

  • Popular
  • Latest
  • Video
81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

0 Bookings

81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

చెరగని ముద్ర 

" మనం చేసే 
చిన్న చిన్న మంచి పనులైనా
మల్లే పూవులా పరిమళించేలా ఉండాలి.
ఓ పదిమందికి ఉపయోగపడి 
వారి ముఖాల్లో 
చిరునవ్వుల పూలు విరియాలి.....!! 

✒...జి.కె.నారాయణ (లక్ష్మి శ్రీ)

©GK. Narayana
  #Hope
81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

చెరగని ముద్ర

" మన ఇంట్లో వాళ్లకి
మన చుట్టూ ఉండే వాళ్లకి
మన బంధుమిత్రులకి
మనం నచ్చకపోవచ్చు.
 ఐనా ఏం పరువాలేదు. 
మనం ఎంచుకున్న దారి మంచిదైతే
ప్రపంచమే స్వాగతిస్తుంది 
ఆదరిస్తుంది ఆభిమానిస్తుంది....!!  

✒...జి.కె.నారాయణ (లక్ష్మిశ్రీ)

©GK. Narayana
  #retro
81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

Vishnu Bhagwan చెరగని ముద్ర 

" ఉదయించే సూర్యుడికే తప్పలేదు
కారు మబ్బుల్లాంటి చీకట్లని చీల్చుకుంటూ
జగత్తుకు వెలుగు రేఖలు ప్రసరింపచేయడంలో.
అలానే మనిషికి అంతే
 ఓ మంచి పని చేసేటప్పుడు
ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు , 
ఎన్నో అవహేళనలు " మన "అనుకునే 
మనుషుల నుండి ఎదురవుతుంటాయి.
వాటిని కాలికి అంటిన దుమ్ములాగ దులుపుకోవాలే కాని,
 శరీరానికి అంటించుకోకుండా చేసుకుంటూ పోవాలంతే ..!!

✒..జి. కె. నారాయణ (లక్ష్మి శ్రీ)

©GK. Narayana
  #vishnubhagwan
81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

చెరగని ముద్ర

" జీవితం 
ఓ ప్రయాణం లాంటిదే.
ఎన్ని మలుపులు తిరిగినా
ఎన్ని అడ్డంకులు ఎదురైనా
అందంగా మలుచుకునే అవకాశం
మన చేతుల్లోనే ఉంటుంది....!!

✒...జి.కె.నారాయణ(లక్ష్మిశ్రీ)

©GK. Narayana
  #retro
81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

చెరగని ముద్ర 

" ఒకరు చేసే మంచిని చూసి
ప్రేరణ పొందితే 
 మంచి చేయడానికి అలవాటు పడతావ్.
చేసిన మంచి పనిలో
 లోపాలు వెతికే అలవాటు చేసుకుంటే 
అసూయకి మనసులో చోటిస్తావ్...!!

✒...జి.కె.నారాయణ (లక్ష్మి శ్రీ)

©GK. Narayana
  #holikadahan
81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

చెరగని ముద్ర

నా మాట మీ నోట

" అవకాశవాది ,
బలగంతో కొడతాడు.
  ఆశావాది ,
బలహీనతతో కొడతాడు.
  అందుకే అలాంటి 
  అవకాశం ఇవ్వకు.
  ఇబ్బందిపడకు ".

కలంతో... లక్ష్మిశ్రీ new Quotes in the world i

new Quotes in the world i

3 Love

81d042fae8fef2dc4c859173f668c7e3

GK. Narayana

చెరగని ముద్ర

నా మాట మీ నోట

    " నిజం చెబితే నమ్మలేని ,
   మూర్ఖులకి వెయ్యి నిజాలు 
   చెప్పినా అబద్ధమే అనుకుంటారు.
  అలాంటివారితో వాదించి 
 విలువ దిగజార్చుకోవడం కంటే ,
 మౌనంగా ఉండటం మేలు ".
 చెప్పింది నిజమే అని ,
 తర్వాత తెలుసుకున్నా, 
ఎంత పశ్చాత్తప పడినా వృధానే ".

  కలంతో... లక్ష్మిశ్రీ it's my creativity Telugu Quote

it's my creativity Telugu Quote

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile