Nojoto: Largest Storytelling Platform
bavajankasim9568
  • 6Stories
  • 23Followers
  • 25Love
    9Views

BavajanKasim

  • Popular
  • Latest
  • Video
86f77540c65541ab896276e64be87b15

BavajanKasim

ArshadKasim

86f77540c65541ab896276e64be87b15

BavajanKasim

ఒక ముస్లిం ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యక్తిగత అభిప్రాయం  మాట్లాడితే దానికి ఈ దేశంలో ఉన్న కొందరు మహానుభావులు ముస్లిమ్స్ దేశద్రోహులు అని పేరు పెట్టడం అలవాటుగా మారిపోతుంది...... 
నా పేరు బావజాన్ ఖాసీం నేను ఇండియన్ ముస్లింని అని చెప్పడానికి చాలా గర్వముగా ఉంటుంది ఎందుకంటే నాతో చదువుకున్న వారు నాతో కలిసి స్నేహంగా ఉన్న వాళ్ళు చాలా మంది హిందుమిత్రులు ఉన్నారు అందరు ఎప్పుడు అన్నదమ్ములుగానే ఉంటాం అంతెందుకు నన్ను చూస్తే చాలా మంది ముస్లిం అంటే నమ్మరు నా ప్రతి ప్రయాణంలో నాతో ఎక్కువ సన్నిహితంగా మరియు నా ఎదుగుదలకు కారణం అయిన చాలా మంది హిందువులే.....
ఇలాంటి నా జీవితంలో ఈమధ్యకాలంలో చాలామంది NRC CAA ల గురించి ఏదేదో అంటున్నారు కానీ దాని వలన నాకైతే ఏమి నష్టం లేదు ఎందుకంటే నా దేశం ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తికి సమానంగా చూస్తుంది అనే నమ్మకం...
కొందరు కుహనా మేధావులు,రాజకీయనాయకులు,పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు 
ఇంకొదరైతే అస్సలు ముస్లిమ్స్ కి దేశంలో నివసించే హక్కే లేదంటారు అయ్యా ముస్లిమ్స్ ని తక్కువ చేసే వెధవల్లారా మీరు రాజకీయ నాయకుల కోసమో రాజకీయ పార్టీల కోసమో పనిచేస్తారు మేము మా ధర్మాన్ని మరియు రాజ్యాంగాన్ని ప్రాణంగా ప్రేమిస్తాము....
నా దేశం కోసం అవసరమైతే ప్రాణాల్ని ఇవ్వడానికైనా వెనకాడబోము.....
ఇంకొక మనవి ముస్లిమ్స్ ఎవరో ఎక్కడో తప్పు చేస్తే వాళ్ళు ఏదో మా అన్నదమ్ములు లాగా వాళ్ళు చేసిన తప్పుని మేము చేసినట్టు ఎందుకు చెపుతారు...
నా దేశాన్ని పరాయి దేశస్తుడు తప్పుగా మాట్లాడినప్పుడు ఎవడైనా సరే నాకు శత్రువే.....

BavajanKasim hi

hi

ప్రతి మంచి మనిషిలోను ఒక భయంకరమైన వెధవ ఉంటాడు second quote

second quote #Quote

86f77540c65541ab896276e64be87b15

BavajanKasim

మంచి స్నేహం కావాలంటే మనం కూడా మంచి మనసుతో ఉండాలి

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile