Nojoto: Largest Storytelling Platform
vamsikrishna3079
  • 12Stories
  • 27Followers
  • 72Love
    0Views

Vamsi Krishna

  • Popular
  • Latest
  • Video
8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

మనం చేసే ప్రతి పని,చెప్పే ప్రతి మాట,మనం ప్రవర్తించే ప్రవర్తన ఎదుటివారిని బాధపెట్టేలా, విసుకునేల,అస్యహించుకునేల        ఉండకూడదు...
ఒకసారి మనకి అలా అనిపించింది అంటే వారితో పరిమితితో ప్రవర్తించడం మంచిది... good night

good night

4 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

మన జీవితంలో మన సంతోషాలు, బాధలు, కోరికలు,సలహాలు కొందరికే చెప్పగలం...
ఆ కొందరు మనల్ని మన మాటల్ని,గౌరవించకపోతే
జీవితమే వ్యర్థం అనిపిస్తుంది... #gif good night

good night #Gif

3 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

ఇష్టమైన వాళ్ళ దగ్గరకి వెళ్తున్నప్పుడు మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది...
తిరిగి అదే ఇష్టమైన వారిని వదిలేసి వస్తున్నప్పుడు 
చెప్పలేని బాధగా ఉంటుంది...
ఇక్కడ అలలుకుడా అంతే తీరానికి చేరుకునే సమయంలో ఆనందంగా..
దూరమయ్యే సమయంలో బాధ పడుతుంటాయి... feeling something..

feeling something..

9 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

ఇష్టమైన వారు దగ్గర ఉండటం. కంటే దూరంగా ఉండటమే మేలనిపిస్తుంది....
ఎందుకంటే
ఇష్టమైన వారు దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఇష్టం కాస్త ప్రాణం గా మారి మన ప్రాణాన్నే తీసేస్తుంది కాబట్టి... మై ఫీలింగ్...

మై ఫీలింగ్...

3 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

అలుపెరగని బాటసారినై....
ని కోసం వేతుకుతున్న అన్వేషినై...
నీ మనసులో రేపుతున్న అలజడినై..
ఎగసిపడుతున్న ఆలల కెరటానినై...
నీ ప్రతిబింబం తాకుతున్న చల్లని చిరుగాలినై...
నీ కోసం పరితపిస్తున్న ని ప్రేమికుడనై...
చిరకాలం ని కోసం వేచి ఉంటా ప్రియతమా..
ఒకసారి నా దరిచేరుమా...
నన్ను నన్నుగా గుర్తించి నా ప్రేమను స్వీకరించు సుమా.... లవ్ గురు

లవ్ గురు

5 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

 na question

na question

5 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

ఇష్టమైన వారు దగ్గరగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా వుంటుంది...
 ఇష్టమైన వారు దూరంగా ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది...
అదే ఇష్టమైన వారు కొంచెం దగ్గరగా కొంచెం దూరంగా ఉంటుంటే...
చచ్చిపోవలనిపిస్తుంది.... naa feeling...

naa feeling...

4 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

ప్రాణం.... ప్రాణం...ప్రాణం.....
నిను చూడని ఈ కనులకు ప్రాణం ఎందుకు...
నీ మాటలు వినని ఈ చెవులకు ప్రాణం ఎందుకు...
నీ బాధలను పంచుకోని నా ఈ మనస్సుకు ప్రాణం ఎందుకు...
నీ ఆనందాలను ఆస్వాదించలేని నా ఈ హృదయానికి ప్రాణం ఎందుకు...
నీ ప్రేమ పొందలేని నా ఈ జీవితనానికి ప్రాణం ఎందుకు ...మరణం తప్పా...

2 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

Romantic Love Proposal  మనమిద్దరం కాదు వేరు...
మనకి ఉందిగా ప్రేమ తోడు...
మోగించు నీ చిరునవ్వుల జోరు...
అది నా ఆనందాల వెల్లువల హోరు...
ఉంటావుగా నా జీవితానికి తోడు...
నేనిక అవుతాను నీ హృదయంలో చిరు జల్లులు పోరు...
వదలవుగా ఈ ప్రేమికుడి వ్రేలు...
ఈ కవిత్వం కావాలి మన ఇద్దరి ప్రేమ గోడు... ప్రేయసి రావే

ప్రేయసి రావే

15 Love

8d4c1d9c2a9c81a3f11507b59fb0d5ed

Vamsi Krishna

Romantic Love Proposal  Mana iddaramu kaadu Veru.. 
Manaki undigaa Prema thodu... 
Moginchu ni chirunavvula joru.. 
Adi Naa anamdaala velluvala horu..
Vuntavugaa na jeevithaniki thodu.. 
Nenika avtanu ni hrudayamlo chiru jallula poru.. 
Vadalavgaa e premikudi velu.. 
E kavitvam kavali mana Iddari Prema Godu...love you baby... Urs vk.... ప్రేయసి రావే

ప్రేయసి రావే

6 Love

loader
Home
Explore
Events
Notification
Profile