Nojoto: Largest Storytelling Platform
beardman2754
  • 3Stories
  • 13Followers
  • 15Love
    0Views

Beard Man

  • Popular
  • Latest
  • Video
9c8bb5919dcaeaa154ffd5f0bcbb1de3

Beard Man

శాస్త్రీయ దృక్పథం

పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా,
రాగద్వేషాలకు అతీతంగా,నిష్పాక్షికంగా,
ఉన్నది ఉన్నట్లుగా చూద్దామనే 
అభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని 
శాస్త్రీయ దృక్పథం అంటాము. #Beardman
9c8bb5919dcaeaa154ffd5f0bcbb1de3

Beard Man

ఏ మనిషి అయినా (కావాలి...వద్దు) అనే రెండింటి ని సంతృప్తి పరచడం కోసమే పని చేస్తాడు..

ఏదైనా ఒక వస్తువు గురించి తెలియాలంటే, ఆ తెలియబడే దాని అసాధారణ ధర్మం (లక్షణం - లక్షణమన్నా, విశేషమన్నా, అసాధారణ ధర్మమన్నా, విశేష గుణమన్నా అది దాంట్లోనే వుండి, మరేదాంట్లో లేకపోవటం.. ప్రత్యేకత కలిగి ఉండటం.) తెలియ బడాలి. అది తెలియబడాలంటే దాన్ని పట్టివ్వగలిగే పనిముట్టు (ప్రమాణం) ఉండాలి. కేవలం మాట విన్నంత మాత్రాన, లేదా మాట చెప్పినంత మాత్రాన వస్తువు సిద్ధించదు. #beardman
9c8bb5919dcaeaa154ffd5f0bcbb1de3

Beard Man

_లోక వ్యవహారం కొరకు కల్పించుకున్నవే దిక్కులు.
దిక్కులు మనం భావరూపంగా ఏర్పరచుకున్నవే.అంతేకానీ గుండ్రని వస్తువుకు దిక్కులు ఉండవు.ఈ భూగోళంపై ఒకరికి తూర్పయ్యింది మరొకరికి పడమర.ఆ వృత్తంలో ఏ ప్రత్యేక బిందువును సూచించినా,అది ఒకరికి తూర్పుదిశగానూ,మరొకరికి పడమర దిశగానూ అనిపిస్తూవుంటుంది.
భూమి పైన 24 గంటలలో ప్రతిక్షణం సూర్యుడు కొందరికి ఉదయిస్తూ,మరికొందరికి అస్తమిస్తూ కనబడతాడు... #beardman


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile