Nojoto: Largest Storytelling Platform
akhilboga5413
  • 26Stories
  • 93Followers
  • 223Love
    58.3KViews

Akhil Boga

  • Popular
  • Latest
  • Video
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

పుస్తకం లో చివరి పేజీకి తెలిసిన అన్ని నిజాలు మొదటి పేజీ కి తెలియదు

©Akhil Boga
  #booklover
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

అవతల వారిని పోగొట్టుకుంటున్నం
అని మనల్ని మనం కోల్పోకుడదు

©Akhil Boga #meltingdown
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

కాలే శవాన్ని చూస్తూ కల్చుకుతినే
రాబందులను తల్చుకో...
కాలిపోవటం ఏమంత బయం అనిపించదు

©Akhil Boga
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

వస్తువు విలువ

కొనేముందు తెలుసుకుంటాం

మనిషి విలువ

కోల్పోయాక తెలుసుకుంటాం

©Akhil Boga #Dussehra
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

మదిలో మెదిలే తోలి ఊహకు 
రూపం నువ్వు
మౌనం పలికిన తోలి
పలుకువు నువ్వు 
తొలకరి మేఘం కురిసిన
తోలిచినుకులను దోసిళ్ళతో 
నింపినప్పుడు అందులో కనిపించే 
ఇంద్ర ధనుస్సు నువ్వు
నా తోలి స్పందన నువ్వు 
నా తుది శ్వాస

©Akhil Boga #freebird
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

మనసు అలవాటు చేసుకున్నోలను
మనిషి  మరచిపోలేడు
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

 Happiee Birth Anniversary Sowmya 😊😍

Happiee Birth Anniversary Sowmya 😊😍 #nojotophoto

a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

మోసం చేసే వారినే ప్రేమ వెతుక్కుంటూ వెళుతుంది..
అక్కడే మోసపోతుంది.
స్వచ్ఛమైన ప్రేమ విలువ ప్రేమకి కూడా తెలియదు..!!

a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

ఆనందాన్ని  అరచేతిలో అందించి...
ప్రేమను పదాలతో పలికించి..
మమతను మనసుకు ముడివేసి..
ఆత్మీయతను హృదయంలో కొలువుంచిన...... 
నువ్వు....
                             నా..... నవ్వు.......
a9282878a021133bff2371ce0a2a4832

Akhil Boga

SOMETIMES THE HEART SEES
WHAT IS INVISIBLE TO THE EYE.
loader
Home
Explore
Events
Notification
Profile