Nojoto: Largest Storytelling Platform
saikirankanukurt9224
  • 56Stories
  • 116Followers
  • 317Love
    0Views

Sai Kiran Kanukurthi

నేను బ్రతకడానికి రాయట్లేదు చనిపోయి కూడా బ్రతకడానికి రాస్తున్న Writer:@kanukurthi_saikiran Self Writer @unfollower984 Next Story #TorchBoy

https://www.facebook.com/Unfollower984/

  • Popular
  • Latest
  • Video
c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

ఒక్కోసారి మన ఒంటరి తనం కూడా  
అందంగానే  ఉంటుంది
c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

మధురమైన క్షణాలన్నీ మనసుకి దగ్గరగానే ఉంటాయి

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

కొందరి అనాలోచిత చేష్టలు
 ఉరి శిక్ష కంటే 
కఠినంగా ఉంటాయి

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

నా ప్రతి ఆలోచన
 నువ్వైనప్పుడు 
నా ఆవేదన కూడా నువ్వే
 అవ్వాలి కదా

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

విప్లవానికి కలవాల్సింది పిడికిలి 
మాత్రమే కాదు 
ప్రతి మనిషి ఆలోచన 
మనం చేసే ప్రతి చర్య ఉద్యమంలో
 ఒక కొత్త జీవానికి  ఆయువు పోయాలి 
సమాలోచనతో చేసే ప్రతి పని జనాలని 
సంఘటితం చేసేలా ఉండాలి..
అదే ఉద్యమ లక్ష్యం✊

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

ప్రేమ మనకి ఆనందాన్ని ఇస్తుంది   
ఎదుటి వారికీ ఈర్షని ఇస్తుంది   
మరికొందరికి జ్ఞాపకాలని మిగుల్చుతుంది 
కదా అలాగే  మలినం కానీ ప్రతి వస్తువు రేపటికి 
మార్గదర్శకంగా ఉంటుంది

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

విహరించే ప్రతి పక్షి గూటికి
 చేరక  తప్పదు 
అలాగే మనసులో తపించే ప్రతి ప్రశ్నకి జవాబు అనేది ఉంటుంది

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

భారాన్ని బాధ్యతని ఎప్పుడు తూచకండి ఎందుకంటే తన కోసం చూసుకునేదాన్ని
 భారంగా భావిస్తాడు 
తన వాళ్ళ కోసం చేసేదాన్ని 
భాద్యతగా భావిస్తాడు

c21b02338455f8157b3250d91063ff66

Sai Kiran Kanukurthi

 #Mahanati #keerthysuresh#savitri
loader
Home
Explore
Events
Notification
Profile