Sai Kiran Kanukurthi

Sai Kiran Kanukurthi Lives in Hyderabad, Telangana, India

నేను బ్రతకడానికి రాయట్లేదు చనిపోయి కూడా బ్రతకడానికి రాస్తున్న Writer:@kanukurthi_saikiran Self Writer @unfollower984 Next Story #TorchBoy

https://www.facebook.com/Unfollower984/

  • Popular Stories
  • Latest Stories

"పట్నం పరుగు తీస్తున్న ప్రతిసారి పల్లె గురించి తలుచుకుంటే పానం తల్లడిల్లిపోతుంది"

పట్నం పరుగు తీస్తున్న ప్రతిసారి
 పల్లె గురించి తలుచుకుంటే 
పానం తల్లడిల్లిపోతుంది

 

10 Love

"లోకం తీరు మనిషి బ్రతికి ఉన్నంత కాలం ఈర్ష పడతారు అదే చనిపోయాక అందరు మంచి వాడు అని కితాబు ఇస్తరు🤷🏻‍♂"

లోకం తీరు
 మనిషి బ్రతికి ఉన్నంత కాలం 
ఈర్ష పడతారు 
అదే చనిపోయాక అందరు మంచి
 వాడు అని కితాబు ఇస్తరు🤷🏻‍♂

 

7 Love
2 Share

"చూడగలిగే కళ్ళు ఉన్నపుడు అన్ని అందంగానే కనిపిస్తాయి"

చూడగలిగే కళ్ళు
 ఉన్నపుడు అన్ని అందంగానే
 కనిపిస్తాయి

 

7 Love
1 Share

"అబద్దం చెప్పి పాక్షిక ఆనందం పొందేకంటే నిజం చెప్పి సంపూర్ణంగా బాధపడటం మేలు"

అబద్దం చెప్పి పాక్షిక ఆనందం   
పొందేకంటే నిజం చెప్పి 
సంపూర్ణంగా బాధపడటం మేలు

#శాంతి

7 Love

"రాలిన ప్రతి ఆకుకి ఒక ప్రకాశించిన రోజు ఉండేది అలాగే గడిచిన ప్రతి కాలంలో కూడా సంతోషించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి కదా!"

రాలిన ప్రతి ఆకుకి ఒక ప్రకాశించిన
 రోజు ఉండేది అలాగే 
గడిచిన ప్రతి కాలంలో కూడా సంతోషించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి కదా!

 

7 Love
2 Share