Nojoto: Largest Storytelling Platform
althaffallu1951
  • 1Stories
  • 11Followers
  • 4Love
    0Views

Althaff Allu

  • Popular
  • Latest
  • Video
c8aa55614f94fc17c1cfe385c5c6f250

Althaff Allu

.యురేనియం పై పోరాటం ఈరోజు మన అందరి బాధ్యత ...ప్రతి ఒక్కరికి ఒక్కో పార్టీ ఒక్కో అజెండా tvఉండి ఉండొచ్చు ...కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టి యురేనియం తవ్వకాలను అడ్డుకుందాం ....మీకు వ్యాపారాలు ఉండొచ్చు ఉద్యోగాలు ఉండొచ్చు మీ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉండొచ్చు ...కానీ ఇవన్నీ మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ...యురేనియం తవ్వకాలను అడ్డుకోకపోతే రేపు ఇవేవి ఉండవు రేపటి మీ పిల్లల భవిష్యత్తు ని కాపాడ లేకపోతే మనం ఉండి ఏం లాభం ...ప్రశ్నించే తత్వం లేకపోతే బానిసలుగా బ్రతుకుతున్న నట్టే... ఒక్కడు మీ ఇంట్లో చెత్త వేస్తే నిలదీసి అడుగుతారు కదా అలాంటిది ...యురేనియం లాంటి విషాన్ని మీ ఇంట్లో కాదు నీ ఒంట్లో వేసి పోతున్నాడు అడిగే ధైర్యం మీకు లేదా ...రండి యురేనియం తవ్వకాలను ఆపేసే వరకు పోరాడుదాం ...మన నల్లమల ను కాపాడుకుందాం. SAVE NALLAMALA

SAVE NALLAMALA


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile