Nojoto: Largest Storytelling Platform
tarunvasu7699
  • 21Stories
  • 15Followers
  • 449Love
    0Views

Tarun Vasu

  • Popular
  • Latest
  • Video
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

White I talk to people for hours, and i don't tell them a thing inside me.

But then it's you. even when we talk for a few minutes, i end up revealing everything in my head, with a happy smile on my face.

Talking to you feels like a huge

©Tarun Vasu #GoodNight night

#GoodNight night

ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

White నమ్మకం ఎలా ఉండాలి అంటే, రూపమైనా రూపాయి అయి -నా ఎక్కువ కాలం మనతో ఉండదు ఎప్పటికైనా మనతో ఉండేది మన నమ్మకం మాత్రమే.

©Tarun Vasu #good_night
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash మనం ఎంత గొప్ప వాళ్ళయినా ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు,స్థలము,మనుషులు. అందరూ వదిలేసి వెళ్లిపోవాల్సిందే. మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు. ఈ మనుషులు. ఈ ఆలోచన ఈ జీవితం అంతా మాయ సంకల్పం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నాలైఫ్ ఇంత అయిపోయిందా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలుగా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి. కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం.గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి. అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు.

©Tarun Vasu #camping
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash మనం చేసే పనిలో నిజాయితీ మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు

©Tarun Vasu #camping
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash ఎదుటి వాళ్లకు అవసరం అంటే సాయం చేసే నువ్వే నీకు అవసరం అంటే ఎవరు ముందుకు రారు అప్పుడే నువ్వు తెలుసుకోవాలి మనుషులు ఎలాంటి వాళ్ళు గుణాలు ఏంటి అని...

©Tarun Vasu #traveling
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash Mistakes is a single page of life, But relation is a complete book. So don't lose a full book for single page

©Tarun Vasu #leafbook
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash జీవితం అంటే తట్టుకుని నిలబడడం ఒకటే కాదురా...

తట్టుకుని నిలబడుతూ నెట్టుకుంటూ రావడం... నీ ఓపిక, సహనానికి పరీక్ష పెట్టేది మరెవరో కాదు నీ జీవితమే...

©Tarun Vasu #lovelife
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash " గౌరవం " అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని అందాన్నిచూసి కాదు...

చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయట వదిలేస్తాం

కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం

మనిషి వ్యక్తిత్వం కూడా అంతే డబ్బు, అందం ఎప్పటికి అశాశ్వతమే...

©Tarun Vasu #traveling
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్లాలన్నా చిన్న తాళంచెవి ఉండాల్సిందే.. అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాన్ని చూపెడుతుంది

©Tarun Vasu #traveling
ecc0bd17ff7355f237fd9e2ded623e2a

Tarun Vasu

Unsplash నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేమనుషులు వాళ్ళకి వాళ్లు గొప్పగా కనిపిస్తారు సమయానికి తగ్గట్టు మాటలు తయారు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళ తో ఎంత తక్కువ మాట్లాడితే అంత మనశాంతి ఎదుటి వాళ్ళ మీద ఎలా అయినా గెలుస్తారు వాళ్ళ నోటితో.

©Tarun Vasu #camping
loader
Home
Explore
Events
Notification
Profile