Nojoto: Largest Storytelling Platform
pravalikatirri5599
  • 4Stories
  • 3Followers
  • 24Love
    0Views

pravalika tirri

  • Popular
  • Latest
  • Video
ef9b37e07cc62d91cf39f500a82ea149

pravalika tirri

శిశిరంలో నేల రాలిన ప్రతి ఆకుకోసం.,వసంతం రానే వస్తుంది..!
అప్ప్పుడు మళ్ళీ చెట్లు.,చిగురిస్తాయి..!
పూలు.,పూస్తాయి..!
జీవితమూ అంతే.,మనం రాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకూ..?
కోటి.,చిరునవ్వులు ఇస్తుంది..!
వేసే ప్రతి తప్పటడుగుని సరిదిద్దుకునే.,
అవకాశం ఇస్తుంది..!? ప్రేమ...@!

ప్రేమ...@!

ef9b37e07cc62d91cf39f500a82ea149

pravalika tirri

ముగిసిపోయిన.,నా జీవితానికి "ప్రేమ"అనే కొత్త
పరిచయం చేసావు!
బాధతో నిండిన నా హృదయాన్ని., నీ హృదయానికి
హత్తుకున్నావు!
పరిణయం అనే బంధంతో.,నా బాధ్యతలను నీవిగా
స్వీకరించావు!
చీకటి అల్లుకున్న నా లోకానికి ప్రేమ అనే రంగులు పూసి.,
కొత్త ప్రపంచంలోకి స్వాగతం పలికావు!
మహాలక్ష్మీలా నా ఇంట్లో అడుగుపెట్టి.,సంతోషం అనే దీపం వెలిగించి.,చిరునవ్వుల సందడి తెచ్చావు!
మళ్ళీ ఇన్నాళ్లకు నీ రాకతో నా ఇల్లు లక్ష్మీకాంతులతో
తులతూగుతోంది!
నా ఈ జీవితం...
ఏడుఅడుగులతో.,మూడుముళ్ళతో.,అగ్నిసాక్షిగా..
ఆనాడే నీకు అంకితం చేసాను..."లక్ష్మీ"..! పరిణయం..!!

పరిణయం..!!

ef9b37e07cc62d91cf39f500a82ea149

pravalika tirri

జీవితం అనే ఖాళీ పుస్తకాన్ని  ఇచ్చాను.,
పరిచయం అనే ముఖచిత్రం గీసావు!
స్నేహం అనే తొలి పేజీ తెరుచి ఉంచాను.,
చిరునవ్వు అనే ముందుమాట రాసావు!
పెళ్లి అనే అధ్యాయం మొదలుపెట్టావు.,
ప్రతి పుటలో ప్రేమ అనే సంతకం చేసావు!
ప్రణయం అనే శాస్త్రం రాసావు.,
హృదయం పై సూత్రాన్ని అందించావు!
మరణం అనే ముగింపు బాటలో.,
"మరలా కలుద్దాం" అని మాటిచ్చావు! ప్రేమ..!!

ప్రేమ..!!

ef9b37e07cc62d91cf39f500a82ea149

pravalika tirri

నీ జ్ఞాపకాల కన్నా గొప్ప కావ్యం చదవలేదు..!
నీ మాటల కన్నా గొప్ప కవిత్వం రాయలేదు..!
నీ పేరు కన్నా గొప్ప పదం విననేలేదు..!
నీ ప్రేమ కన్నా గొప్ప వరం నేలపైనేలేదు..! gud evng...!!!

gud evng...!!!


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile