Nojoto: Largest Storytelling Platform
mallemonisrikant2847
  • 193Stories
  • 1.4KFollowers
  • 1.6KLove
    5.3LacViews

Mallemoni srikanth

  • Popular
  • Latest
  • Video
fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

ప్రేమంటే దుఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే ...

9 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

శరీరాన్ని కాకుండా
 మనసును మాత్రమే 
ఇష్టపడితే దాన్ని 
ప్రేమ అంటారు .💙

6 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

మతం మారుటకు కారణం
దేశ అనాగరికతే .....

9 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

గాయడిన ప్రతి మనిషి
గుండె ఒక నిప్పుల కొలిమి
నిత్యం రగులుతూనే ఉంటుంది .

9 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

హృదయానికి కపాలానికి అంతర్గత అక్షరాల యుద్ధం జరిగితే ...
కలం అనే గన్నులో పదునైన పదాల బుల్లెట్లు వేస్తే గొప్ప కవిత్వాలు వెలువడుతాలు

10 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

అమ్మను ప్రేమించే 
ఏ అబ్బాయి ఐనా 
భార్యను ప్రేమిస్తాడు ...
నాన్నను ప్రేమించే 
ఏ అమ్మాయి ఐనా 
భర్తను ప్రేమిస్తుంది

9 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

మెదడుకు మనసుకు మద్య జరిగే ఘర్షణలో నిత్యం ఓ కొత్త అక్షరాన్నై పురుడుపోసుకుంటున్న ..

10 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

మాటతో చెప్పలేని ఎన్నో రకాల బాధల్ని పాటతో చెప్పొచ్చు ఎంతో మందికి ఇష్టం ఐన ఆ మధుర సంగీతం నాకు కూడా ఇష్టం...

6 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

పాటే నాకు ఆత్మీయ 
మిత్రుడైనా శత్రువైనా
నన్ను అర్థం చేసుకునే 
ఓ గొప్ప కళాఖండం🌹

7 Love

fd314bbf26e51b6d80c3ce1c4f04092e

Mallemoni srikanth

పచ్చని బీటిలో పసుల గాస్తూ ఆకలేసినప్పుడు
ఆవు పాలు తాగి
పల్లేరు పువ్వుల్లో నిద్రించిన ఓ మధుర జ్ఞాపకమే నా కవిత్వం

10 Love

loader
Home
Explore
Events
Notification
Profile