Find the Latest Status about dr shafi motivational speech in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dr shafi motivational speech in telugu.
Kk
White ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు భోజనసమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్నఅన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకు కూడా వదలకుండా తింటాడు" అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ, ఒకరోజు తన మిత్రున్ని ఇలా అడిగాడు. మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నానీకు బాధ అనిపించదా? " దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు. " ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు. 👉అలా తినడం అన్నది నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. 🌿 అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది. 🌿వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి తెస్తాడు. 👉ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది. అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే! 👉అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా! 🌿అందుకే నేను ఎవరు నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను . అంతేకాదు ఎంతోమందికి రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది. నా తల్లిదండ్రుల పుణ్యమా అని. అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని " అని చాలా చక్కగా చెప్పాడు. 🌿నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచనా శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.🍁 ©Kk #Sad_Status motivational thoughts in Telugu
#Sad_Status motivational thoughts in Telugu
read morek satish
a-person-standing-on-a-beach-at-sunset * "Success is not final, failure is not fatal: It is the courage to continue that counts." ©k satish life in 2024 . . @ksatish . . #motivational #telugu #life #partimejob #LuxuryDreamlife
life in 2024 . . @ksatish . . motivational telugu life partimejob LuxuryDreamlife
read moreAksh Lakhera
from guru premanand ji if you eat meat or drink alcohol wine etc. u are distroying your good works and creating a key of hell so always say radha radha and do not have these things ©Aksh Lakhera premanand guru' motivational speech #Bhakti #Hindu #motivate #sanatandharm
premanand guru' motivational speech Bhakti Hindu motivate sanatandharm
read moreSpandana N
Unsplash you only fail when you stop trying ©Spandana N #Book english motivate speech# motivational thoughts on success
#Book english motivate speech# motivational thoughts on success
read moreRama Krishna
Telugu WhatsApp Status|Telugu Dialogue Status|Motivational Status wlife quotes images whappy life quotes Hinduism wlife quotes in telugu heart
read moreRama Krishna
money dialogue telugu | money status Telugu 🥰🔥 wmotivational thoughts best wmotivational thoughts wmotivational thoughts on success motivationa
read more