Find the Latest Status about merchant of venice act 4 scene 1 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, merchant of venice act 4 scene 1.
VADRA KRISHNA
మన నిండు కుటుంబ వ్యవస్థ:- •••••••••••••••••••••••••••• ప్రపంచం చిన్నదైపోతున్నా మనిషి మనసు చిన్నాదైపోరాదు.పండుటాకుల్లాగా మారి రాలి పోయేదాకా తల్లిదండ్రులులను గుండెల్లో పెట్టుకునే మన నిండు కుటుంబ వ్యవస్థను వదులుకొని అవస్థలు కావటం వివేకం కాబోదు."కాటికి మోసుకుపోయే వేళా మనిషి తిరిగి వస్తాడేమోనని దింపుడు కళ్ళెం పేరుతో"ఆశపడే ప్రేమలను కాదనుకుంటే మనకీ బండరాయికీ తేడా ఏముంటుంది.? ©VADRA KRISHNA *ఈనాడు పేజీ (4)1/11/2009
Ruhi Shaikh
Village Life Always create a positive vibe with your presence. This is the major way of act of kindness. ©Ruhi Shaikh #villagelife #act of kindness