Find the Latest Status about wep day games 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, wep day games 10.
Kashyap Paaji
Time to feel the pain. It's all about pain, and who's gonna make it I am the pain, and I know you can't take me. It's time to feel the pain and I'll love to play with you my pain 'cause I am the game and I want to play. ©Kashyap Paaji #Rose #Pain #Gain #Life #Up #down #games
VADRA KRISHNA
Grand parants Day-oct-1. ------------------------------ *వృద్ధులను ఆదుకోండి ఇలా... _వృద్దాశయాలకు పంపకండి. -ఎంత ఒత్తిలో ఉన్నా వారిని పట్టించుకోండి -యోగక్షేమాలు అడుగుతూ ఉండండి. -రోజూ పిల్లలతో కలిసి వారితో మాట్లాడండి. -కుటుంబ నిర్ణయాల్లో వారికి మాట్లాడే పాత్ర ఇవ్వంది. -పాత జ్ఞాపకాల్లోకి వెళ్లి వారితో మాట్లాడించండి. -చేతనైన బహుమతులు ఇవ్వండి. -వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. -వారుకొరుకున్న ప్రదేశాలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. -ప్రతివిషయంలో జోక్యం చేసుకోకు అనకండి. -ప్రతిదానికి క్రించపరచకండి. -వారిని ఎలా గౌరవించాలో పిల్లలకు నేర్పండి. -మనువలకు,మనువరాలకు కధలు చెప్పి,ఆట లాడించే వీలు కలించండి. *** *కన్నవారి విలువ పోయిన తరువాత తెలుసుకొని,వగచి వేదన పడటం కాదు. చనిపోయాక అన్నదానాలు ప్రధానాలు కాదు.బ్రతికుండగానే వారికి పట్టెడన్నం పెట్టి ప్రేమగా చూసుకుందాం! ---వారి రెండో బాల్యం అమ్మై,నాన్నై ఋణం తీర్చు కుందాం.! ©VADRA KRISHNA *Grandparnts Day-1/10