Find the Latest Status about andaru ela unnaru from top creators only on Nojoto App. Also find trending photos & videos about, andaru ela unnaru.
gurumoorthy chandrasekar
நீளுமிரவில் உடைந்த அவள் நினைவுகள் சில்லு சில்லாய் இதயம் சிதைக்க விடியலை தேடி ஓடும் கண்ணீர் பாதையில் அவளை தேடி விரிகிறது மீண்டும் என் காதல் #yqbaba #yqkavi #yqhate_love #YourQuoteAndMine Collaborating with Vino Ela
srilatha lion
మచ్చుకైనా తెలుపక మదిని దోచెదవే మాయదారి మగువ మౌనిక మౌనం వహిస్తూనే మౌనరాగాలతో మతి కొల్లగొట్టకే మధువర్షిక మెరుపు తీగలా ఇలా వచ్చి మధుమంత్రమేదో వేసి అలా మాయమవకే మానసచోరిక నీ రాకకై వేచి వేచి మూయనంటుందే మతి లేని నా మది తలుపిక ఎందుకే మౌనిక నాతో ఈ దోబూచులాట ఎంతకాలమే నాకీ ఎడబాటిక.. ఏలవే నా హృదయ రాజ్యానికి రాణివి నువ్వే ఇక.. Mounika Pudari mouni ela vchi ala merupu ela vellipothav enni rojulanundi wait chesthunnano pilla... #మౌనిక #మానసచోరిక #yqbaba #yqkavi #tel
sunil daiwik
ഒരോ വാക്കിൽ നിന്നും എപ്പോഴും ഹൃദയത്തിൽ തൊടുന്ന വെളിച്ചം ഉണ്ടാകട്ടെ.... എന്നും ഹൃദയങ്ങളിലേക്ക് യാത്ര തുടരട്ടെ...... പൊൻ തൂലികയായ് വിളങ്ങിടട്ടെ....!! Priya Ela Lakshmi എഴുത്തുകൾ എല്ലാം വായിച്ചു, മനോഹരമായിട്ടുണ്ട്.. തുടർന്നും എഴുതുക.. ആശംസകൾ...
gurumoorthy chandrasekar
இருளை தின்று விடியலில் பசியாறும் காமம் விழிகளில் காதலை தேக்கி நிற்கிறது காதல் முகம்... #yqbaba #yqquotes #yqaestheticthoughts #yqkanmani #yqlove #YourQuoteAndMine Collaborating with Vino Ela
srilatha lion
నిశి దుప్పటి కప్పుకున్న తెరువు నాతో దాగుడుమూతలాడుతుంది నీ పయనం సాధ్యం కాదు అని... నిశి దుప్పటి తొలగలేదు అలాగే తెరువు నాతో గుసగుసలు ఆడలేదు నేనిక్కడున్నా అంటూ... కాని నేను చాలా స్పష్టంగా చూస్తూ నడవగలుగుతున్నా... అదెలా అంటావా..? కేవలం నీ చేయి పట్టుకుని నడుస్తున్నా అది చాలదా నీ తోడుంటే నిశి కూడా నాకు నిండు జాబిలై దర్పణంలా మారిపోతుంది.. అదే ప్రేమకున్న విలువ.. ప్రేమ గొప్పతనం... Pic chusthe ela rayalanpinchndi #నిశిదుప్పటి #తెరువు #నీతోడు #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #lovequotes by srilathalion