Find the Latest Status about 2007 world cup ind vs ban from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Lokendra Singh Dhebana
T20 world cup Westindies and USA ©Lokendra Singh Dhebana #icc #cricket #t20 #world cup #cup #team
IPL Update
IPL Update
VADRA KRISHNA
जब तà¥à¤®à¥à¤¹à¤¾à¤°à¥€ याद आती है వివాహానికి ఆవల స్త్రీ,పురుష సంబందాలకు సామాజిక గౌరవం లేదు.వివాహపూర్వ,వివాహేతర సంబంధాలకు ఆమోదం లేదు.అయితే వివాహవ్యస్థతోపాటు గానే ఈ రకమైన సంబంధాలు ఉండటం ఒక వాస్తవం. అవగాహన-ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక పోవడం వల్లనే వైవాహిక జీవితం పెను ప్రకంపనలకు లోనవుతుంది. జీవితకాలమంతా ఒకరికే కట్టుబడి ఉండటం మానవ స్వభావం కాదు,అది సామాజిక నిబంధన మాత్రమే.! ©VADRA KRISHNA #sad_love *వార్త పేపర్11/12/2007
VADRA KRISHNA
ఆరోగ్య చక్రం:- ------------- భూమి గుండ్రంగా తిరిగినట్టు,మన ఆలోచలూ,జీవనవిధానం మారతాయనడానికి దీన్ని ఉదహరించేదమా?ఎవరైనా జబ్బు పడ్డప్పుడు వివిధ కాలాల్లో వచ్చిన జవాబుల తీరు ఇది... (1)క్రీ.పూ2000:అయ్యో అనారోగ్యమా...ఈ వేరు తిను పోతుంది. (2)క్రీ.శ1000:-ఇది ముమ్మాటికీ ప్రేతాలపనే,దైవాన్ని నమ్ముకో. (3)క్రీ.శ1900:-దైవాలు,ప్రేతాలు బూటకం...ఈమాత్రం వేసుకో. (4)క్రీ.శ 1985:-ఈమాత్రలు వృదా,ఈ యాంటి బయాటిక్స్ వేసుకో. (5)క్రీ.శ2007:-యాంటీ బయాటిక్స్ వద్దు: వేరు మంచిది. ©VADRA KRISHNA 18/4/2007(ఈనాడు మ్యాగజైన్)