Find the Latest Status about ral 2009 10 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ral 2009 10.
VADRA KRISHNA
మన నిండు కుటుంబ వ్యవస్థ:- •••••••••••••••••••••••••••• ప్రపంచం చిన్నదైపోతున్నా మనిషి మనసు చిన్నాదైపోరాదు.పండుటాకుల్లాగా మారి రాలి పోయేదాకా తల్లిదండ్రులులను గుండెల్లో పెట్టుకునే మన నిండు కుటుంబ వ్యవస్థను వదులుకొని అవస్థలు కావటం వివేకం కాబోదు."కాటికి మోసుకుపోయే వేళా మనిషి తిరిగి వస్తాడేమోనని దింపుడు కళ్ళెం పేరుతో"ఆశపడే ప్రేమలను కాదనుకుంటే మనకీ బండరాయికీ తేడా ఏముంటుంది.? ©VADRA KRISHNA *ఈనాడు పేజీ (4)1/11/2009
person
BIRTHDAY 🎂 29 DECEMBER HAPPY BIRTHDAY IN ADVANCE ©person DATE 10 MAY_2024
VADRA KRISHNA
వివాహం,వార్షికోత్సవం:- --------------------------- ✓వివాహ వార్షికోత్సవమంటే ప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం,సహనం, ఓర్పుల,సంగమాన్ని పండగ చేసుకోవడమే. ✓పెళ్లంటే ఇంకేమోకాదు.ప్రేమలో పడటం, ప్రతిరోజు ఒకే వ్యక్తితో ప్రేమలో పడటం.ఆ ప్రేమలో ఎంతలోతు మునిగితే,పెళ్లి అంత విజయవంతమైనట్టు. ✓ప్రేమ,ఆకర్షణ,మొహం,నమ్మకం...కలగలుపు ఆలుమగల కాపురం! వాటిని నిలుపుకుంటూ,పెంచుకుంటూ,పంచుకుంటూ,మురిసిపోతూ,మురిపిస్తూ...శతమానం భవతిః ©VADRA KRISHNA *8/2/2009 ప్రపంచ వివాహ దినోత్సవం.
Dr Anoop
Black "यकीनन तुम्हें तलाशती है मेरी आंखें" "ये बात अलग है हम जाहिर नहीं करते" ©Dr Anoop #eidmubarak 10 good morning
karthi keyan
Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. HELP ME ₹10 ©karthi keyan help me ₹10