Find the Latest Status about 2y from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 2y.
VADRA KRISHNA
#2YearsOfNojoto ఎన్ని విద్యలు నేర్చినా ఎంత కృషిచేసినా అదృష్టం కలిసిరానంతవరకూ మనిషి ఒడుదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది.ప్రతి మనిషి జీవితంలోనూ తప్పక అదృష్టం ఓసారి వచ్చి తొంగి చూస్తుంది.దాన్ని నిలబెట్టుకుంటే నిలుస్తుంది.అహంకారంతో విర్రవీగితే,వెనుదిరిగి కనుమరుగవుతుంది. ©VADRA KRISHNA #2YearsOfNojoto *వ్యాసుడు(సంస్కృత భారతంలో)
#2YearsOfNojoto *వ్యాసుడు(సంస్కృత భారతంలో) #షాయారీ
read moreVADRA KRISHNA
#2YearsOfNojoto అసాధ్యం"వీలుపడదు"(నో)అనే మాట అనడం నేర్చుకోకపోతే మనం చాలా చిక్కుల్లో పడతాం.ఎందుకంటే"అతి మంచితనం" 'అతి చెడ్డది'. కాబట్టి చేయని పెద్దమనిషి చేయలేడు సరే...కానీ ఎప్పుడూ చేసే పెద్దమనిషికేం పోయే కాలం వచ్చింది?అని నిష్టూరం! ©VADRA KRISHNA #2YearsOfNojoto *అలెగ్జాండర్ మోక్లారెన్
#2YearsOfNojoto *అలెగ్జాండర్ మోక్లారెన్ #ప్రేరణ
read moreGhalib Ghazi
White زندگی کے قصے اپنی زندگی بھی اس چاند کی ماند ہے جو خوبصورت دکھتا ہے مگر ہے بہت اکیلا 😢 ✍️دشمن جاں غازی 🥀 . ©Ghalib Ghazi https://youtube.com/shorts/QikZnGqLGdc?si=2yuEBUBs8KoMMi9i Chauhan Vishalsinh Md Nahid Amit Saini M Tanha Virat Dega
https://youtube.com/shorts/QikZnGqLGdc?si=2yuEBUBs8KoMMi9i Chauhan Vishalsinh Md Nahid Amit Saini M Tanha Virat Dega #زندگی
read moreVADRA KRISHNA
#2YearsOfNojoto చెవిటి భర్త ,గుడ్డి భార్యల వైవాహిక సంబంధం బలంగా ఉంటుంది. ©VADRA KRISHNA #2YearsOfNojoto *షేక్ స్పియర్
#2YearsOfNojoto *షేక్ స్పియర్ #సస్పెన్స్
read moreVADRA KRISHNA
#2YearsOfNojoto దేశ దేశాల సామెతలు:- ~~~~~~~~~~~~~~~~~~ •గొర్రెలా వంద సంవత్సరాలు కాదు.సింహాలా ఒక్కరోజు జీవించు-ఇటాలియన్ సామెత •ముందు చూపు లేని వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి లోకి రాడు-జపనీస్ సామెత •మూర్ఖులు తనకు తెలిసింది నిజమని నమ్ముతారు-రష్యా సామెత ©VADRA KRISHNA #2YearsOfNojoto