Find the Latest Status about sound bubbles from top creators only on Nojoto App. Also find trending photos & videos about, sound bubbles.
VADRA KRISHNA
కేవలం నీరే...సుడిగుండం,బుడగ,కెరటం,ఆవిరి,మంచు లాంటి రూపాల్లోకి మారుతుంది.అలాగే సాహిత్యంలో నవరసాలు ఉన్నా,ఒక్క "కరుణరసమే"ముఖ్యమైనది. ©VADRA KRISHNA #bubbles భవభూతి(తన ఉత్తర చరిత్ర నాటకంలో)