Find the Latest Status about 2007 up election results from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Kalaam rahi
White آگ سے واسطہ پانی سے بھی یاری رکھتے ہیں سیاسی لوگ ہیں سب سے دنیا داری رکھتے ہیں لشکر کی رہنمائی کا دعویٰ کرتے رہتے ہیں جنگ میں سب سے آگے گردن ہماری رکھتے ہیں ©Kalaam rahi #Politics #Shayari #Poetry #yqbaba #urdu #Life #election
Ballu jail se farar Ballu jai se farar
White hamare liye sab chod gaye bas akele hai ©Ballu jail se farar Ballu jai se farar break up
break up #लव
read moreRajguru
White ନିର୍ବାଚନର ଫଳ ଯାହା ବି ହେଉ ଆମର କଣ ଗଲା ମୋ ମନ ରାଜଧାନୀରେ ମୁଁ ତୁମ ରାଜା ତୁମେ ମୋର ରାଣୀ ହେଲେ ହେଲା ।। ©Rajguru #International_Chess_Day #election #rajguru #ରାଜଗୁରୁ
#International_Chess_Day #election #rajguru #ରାଜଗୁରୁ #କବିତା
read moreVADRA KRISHNA
White మహాకవి ఖలీల్ జిబ్రాన్ తన "ప్రవక్త" కావ్యంలో తల్లి దండ్రుల భాంధ్వ్యాన్ని గురించి ఎంత తాత్వికంగా చెప్పాడో చూడండి.... ✓మీ పిల్లలు మీపిల్లలు కారు. ✓స్వీయ కాంక్ష జీవితపు సంతతివారు. ✓వారు మీద్వారా వస్తారు కానీ మీ నుంచి కాదు. ✓వారు మీతో ఉంటారు గానీ మీకు చెందిన వారు కాదు. ✓వారికి మీప్రేమను పంచగలరు గానీ,మీభావాలను కాదు. ✓వారి భౌతిక దేహాలకు మీరు ఆశ్రయమివ్వగలరు గానీ వారి ఆత్మలకు కాదు...ఎందుకంటే వారి ఆత్మలు రేపటి ఆవాసంలో నివసిస్తాయి గనుక.కనీసం మీ కలల్లో కూడా అక్కడకు వెళ్ళలేరు. ✓వారిలా ఉండేందుకు మీరు ప్రయత్నించవచ్చు కానీ వారిని మీలా మార్చాలనుకోకండి... ✓ఎందుకంటే జీవితం తిరోగమించదు;నిన్నటి తోనూ మమేకం కాదు. ✓పిల్లలనే సజీవభాణాలను సంధించే విల్లులు మీరు.అనంతమార్గాన గల ఆ గురిని వీలుకాడు వీక్షిస్తాడు. ✓తన భాణాలు సుదూరంగా దుసుకుపోయేలా తన అఖండ శక్తితో వంచుతారు. ✓ఆ విలుకాని చేతిలో అలా మీరు వంగిపోవడం "ముదిమును"కూర్చేది కావాలి. ✓ఎగిరివెళ్ళే భాణాలను ఎంతగా ప్రేమిస్తాడో, స్థిరంగా నిలిచిన వింటిని అంతగా అభిమానిస్తాడు. ©VADRA KRISHNA *ఖలీల్ జిబ్రాన్(స్వాతి 14/9/2007)
*ఖలీల్ జిబ్రాన్(స్వాతి 14/9/2007) #మోటివేషన్
read more