Find the Latest Status about anna university arrear time limit for regulation 2008 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, anna university arrear time limit for regulation 2008.
VADRA KRISHNA
Vishnu Bhagwan ✓జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీగరియసీ.. కన్నతల్లీ,మాతృభూమి,స్వర్గం కంటే గొప్పది. ✓సర్వెండ్రియానాను నాయనే ప్రధానమ్.. అన్ని అవయాలో కన్నా కన్ను ముఖ్యమైనది. ✓దశేంద్రియ రోగాలు-5, జ్ఞానేంద్రియాలు.. కన్ను,ముక్కు,చెవి,నాలుక,చర్మం. ✓5కర్మేంద్రియాలు.. కాలు,చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం. ✓ కాళ హస్తేశ్వరుని సేవించటంలో కవి భూషణాలుగా భావించినవి.. -ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మొహం-జ్ఞానం,గ్రహదోషం,-మేలు.. ©VADRA KRISHNA *స్వాతి వీక్లీ 2/11/2008
*స్వాతి వీక్లీ 2/11/2008 #జీవితం
read moreVADRA KRISHNA
దేవతలు-ఇచ్చేవారాలు:- --------------------------- ✓బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక, క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు. ✓విష్ణు మూర్తి:-పాలనాశక్తికి అధిష్ఠాత,సమస్త ప్రాణులను,పోషించినట్టి,సర్వజీవులను రక్షిస్తాడు. ✓శివుడు:-కళ్యాణ భక్త్యాదికారి,జీవులకు ఆత్మ పరాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు. ✓శ్రీకృష్టుడు:-యోగశక్తికి, అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ,ఆత్మ నిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సర్వసత్వాదులను ప్రసాదిస్తాడు. ✓లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు అధిపతి.భక్తులకు ఈమే ధన,వైభవ, ఐశ్వర్య,సంపద, యశాది సమస్త ప్రాకారాలైన భౌతిక సుఖసాధానాలనూ ప్రసాదిస్తుంది. ✓సరస్వతి:-జ్ఞానశక్తి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర, ధర్శిత్వ,బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది. ©VADRA KRISHNA గెలుపు mothly బుక్ మే 2008
గెలుపు mothly బుక్ మే 2008 #ప్రేరణ
read more