Find the Latest Status about 1 month mein 2 baar period ana from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 1 month mein 2 baar period ana.
HintsOfHeart.
"फूल, गुल, शम्स¹ ओ क़मर² सारे ही थे पर हमें, उन में तुम्हीं भाये बहुत" ©HintsOfHeart. #मीर_तक़ी_मीर 1.सूरज 2.चाँद
VADRA KRISHNA
*మన పరిస్థితుల్ని మనం గ్రహించాలి.అందరమూ ఏదో కొంచెమే గాని అంతా మనం కాదు. *ప్రతి మనిషి కావలసిన వాడే,కాకపోతే ఏ మనిషీ ఎక్కువగా కావలసినవాడు కాదు. ©VADRA KRISHNA *(1) బ్లేస్ పాస్కల్. *(2) ఎమర్సన్
VADRA KRISHNA
*సామాన్యంగా అప్పు ఇవ్వకు;ఒకవేళ ఇవ్వవలసివస్తే ఆడబ్బునాది కాదనుకొని ఇవ్వు. *ఇచ్చిన డబ్బు తిరిగిచ్చినరోజే...జీవితంలో మంచి రోజు. ©VADRA KRISHNA *(1) మోపినేని దేవి కృష్ణ. *(2)ఆండ్రూ జాన్సన్(అమెరికా అధ్యక్షుడు)
VADRA KRISHNA
*చేతనైతే దారి కనిపెట్టాలి.లేదా మనమే కొత్తదారి వేయగలగాలి. *అవసరం అన్నది ఎటువంటి మూర్కుడ్ని అయినా వివేకవంతున్ని చేస్తుంది. ©VADRA KRISHNA *(1) హన్నిబల్,త్యునీషీయన్(మిల్ట్రి కమాండర్) *(2)యూరిపిడస్