Nojoto: Largest Storytelling Platform

Best ప్రేమమాయ Shayari, Status, Quotes, Stories

Find the Best ప్రేమమాయ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 5 Stories

అజ్ఞాతవాసి

శుభోదయం #ప్రేమమాయ #Collab #yqkavi #Telugu #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
ఆరంభం అద్భుతంగా
ఆద్యంతం ఆసక్తికరంగా
మలుపులు ఎక్కువగా 
మాటలు తక్కువగా
గొడవలు తరచుగా
మనస్పర్ధలు మెండుగా
ప్రేమ పదిలంగా 
ఇరువురం దూరంగా 
ప్రేమ మాయగా
సాగుతుంది  శుభోదయం 
#ప్రేమమాయ  #collab #yqkavi #telugu  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile