Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_నానోలు Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_నానోలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 80 Stories

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
వసంతం
శిశిరమైంది
ఆమె
లేక #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
కళలు
కాలరాసింది
శిశిరంలా
ప్రేమా #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
తాను
ఊపిరయ్యింది..
అందుకే
ఊపిరాగింది #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
జడివాన
లాగే
కళ్ళల్లో
కన్నీళ్ళు #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
గుప్పెడు
గుండెలో
నిప్పుల
ఉప్పెన
 #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
అందరున్నారు
" తాను
ఆశ్రమంలో "
ఎక్కడున్నారు.!? #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు

read more

అడుగు
కదలలేదు
ఆశ
జాడలేదు #వన్నెలయ్య_నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
సెలవు
ప్రకటించింది
రైతుకు
ముసురు #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
చెక్కిళ్ళు
తడిసాయి
వర్షమైతే
కురవలేదు #వన్నెలయ్య_నానోలు #నానోలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానోలు #నానోలు

read more
నిద్ర
వీడి
కదిలింది
అడుగు #వన్నెలయ్య_నానోలు #నానోలు
loader
Home
Explore
Events
Notification
Profile