Nojoto: Largest Storytelling Platform

Best వన్నెలయ్య_నానీలు Shayari, Status, Quotes, Stories

Find the Best వన్నెలయ్య_నానీలు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 24 Stories
    PopularLatestVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #ప్రేమ love

read more

నిన్ను చూసాక
మురిసిపోయా
నన్ను కాదంటే
మతి కోల్పోయా #వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #ప్రేమ #love

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #కృష్ణ

read more
నలుపు చూసి
నవ్వా అప్పుడు..
నలుపే వలచా
నేనిప్పుడు.. #వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #కృష్ణ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #వన్నెలయ్య_వేణువు

read more


రస రాగముల
మురళి నేను
కావలనే
నా బ్రతుకు సరళి #వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #వన్నెలయ్య_వేణువు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు

read more
కాలం కదలి
కలత నిచ్చింది..
కలం కదిలి
కవిత నిచ్చింది.. #వన్నెలయ్య_నానీలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_ప్రేమ #వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #భగ్నప్రేమ

read more

ప్రేమలో మునిగితే
ఆమె దక్కలేదు.
తనకు తాను
మిగలలేదు.
💔 #వన్నెలయ్య_ప్రేమ #వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #భగ్నప్రేమ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీలు #ఒంటరి #పక్షి Pic : my home

read more

ఒంటరిగా
మదన పడుతుంది
ఒంటరిని
చేసిందెవరో? #వన్నెలయ్య_నానీలు #నానీలు #ఒంటరి #పక్షి

Pic : my home

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీలు #ప్రహేళిక

read more

ఎన్నో గాయాలే
మది వేణువుకు..
ఎన్నెన్నో గేయాలే
అది పలుకు.. #వన్నెలయ్య_నానీలు #నానీలు #ప్రహేళిక

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #వన్నెలయ్య_ప్రేమ #భగ్నప్రేమ #lovefailure

read more
రెల్లుపూలలా
భ్రమింప చేసింది
ముల్లు పూలు (ప్రేమ)
చెవిలో పెట్టింది 💔

కత్తి లేకుండా
గాయం చేసింది
బూటకపు ప్రేమతో
ప్రాణం తీసింది 💔

"నిన్నెప్పుడూ వీడను"
అంటే
మనసులో అని
నాడు తెలియలేదు 💔

ఆమే ప్రేమ గోరింటా
బాగా పండింది
అందుకే
బ్రతుకులో ఇంకా పోలేదు 💔 #వన్నెలయ్య_నానీలు #నానీలు #నానీ #వన్నెలయ్య_ప్రేమ #భగ్నప్రేమ #lovefailure

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీలు

read more
నీ అందము
నాకనుల లోన..
అరవిందము
అనుబంధము 💜

నీవు మీటిన
వీణా పలికింది
నాకు తోడు
నీవని తెలిపింది 💜

రసమయ రాగం
తంత్రుల వీణది..
మృదు మధు రూపం
నా హృది రాణిది 💜

సరాగముల
వీణతో నీవు..
వలపు చినుకు
వాణలో నేను 💜 #వన్నెలయ్య_నానీలు #నానీలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #వన్నెలయ్య_ప్రబోధం #భోగిమంటలు #భోగి #Bhogi #pongal2021

read more
భోగికి మంటే
రోగం వెంటే
వివేకమే లేదంటే
దుఃఖమే తోడంతే #వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #వన్నెలయ్య_ప్రబోధం #భోగిమంటలు #భోగి #bhogi #pongal2021
loader
Home
Explore
Events
Notification
Profile