Nojoto: Largest Storytelling Platform

Best మనదేశగొప్పతనం Shayari, Status, Quotes, Stories

Find the Best మనదేశగొప్పతనం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 16 Stories

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ109 #మనదేశగొప్పతనం

read more
నదులను నదీమతల్లి గా
తలచి కొలిచి అమ్మ గా 
అమ్మ ఒడి గా భావన 
బ్రతుకు నిచ్చే అమ్మ అని 
గంగమ్మ, కృష్ణమ్మ,
ఇలా అందరూ అమ్మ లే
నది జలం  తీర్థం 
నదీ ప్రవాహ తీరం తీర్థస్థలం
అందుకే అమ్మ కు హారతి 🔥
అమ్మకు పూజలు 🌹🌹
ఇదే మన భారత దేశం
గొప్పదనం... సంస్కృతి 🇮🇳 #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ109 
#మనదేశగొప్పతనం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ109 #మనదేశగొప్పతనం

read more
నాడి పట్టుకుని
వ్యాధిని చెప్పగల
ఆయుర్వేదం
ఆయువు గురించి
శరీరం గురించి
వాతపిత్తకఫ 
కారకాలు అని
వేదంలా 
ప్రకృతి లోని
వనరులే వైద్యంగా 
ఆయుర్వేదం గల దేశం
మన భారత దేశం 🇮🇳
 #భావసుమాలు  
#వైక్యూకవి 
#సమస్యాపూరణ109 
#మనదేశగొప్పతనం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ109 #మనదేశగొప్పతనం

read more
ఆయుధం లేని యుద్ధం 
చరిత్ర ఎరుగని యుద్ధం
వందల సంవత్సరాలు
వేలమంది పోరాడి 
స్వాతంత్ర్య సమరం
సాగించి సాధించుకున్న
స్వాతంత్ర్య భారతదేశం
మనదేశం... మనదేశం #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ109 
#మనదేశగొప్పతనం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ109 #మనదేశగొప్పతనం

read more
"ఓం సహనాభవతు సహనౌభునక్తు "
అంటూ గొప్ప గురుశిష్య సంబంధం
గల దేశం మన భారతదేశం
గురుపరంపర దిశానిర్దేశం చేసిన దేశం 
 మన భారతదేశం
ప్రపంచానికే గురువు మనదేశం #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ109 
#మనదేశగొప్పతనం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ109 #సమస్యాపూరణ109 #మనదేశగొప్పతనం

read more
జాతీయ క్రీడ హాకీ 🏒🏑
జాతీయ భావాన్ని 
మంత్రించే మంత్రదండం 🏑🏒
హాకీ స్టిక్ 🏑🏒
చరిత్రలో
క్రీడల్లో పసిడి పతకాల పంట హాకీ 
కొత్త చరిత్ర మొదలెట్టిన 
నేటి మన జట్టు విజయం 🚩🚩🇮🇳

 #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ109
#సమస్యాపూరణ109 
#మనదేశగొప్పతనం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ109 #మనదేశగొప్పతనం

read more
సూర్య నమస్కారములు🌄🌄
ప్రత్యక్ష దేవునికి వందనములు
ఆరోగ్య ప్రదాయ నమస్కారాల
ఆమోదయోగ్య నమస్కారాలు
ఒలింపిక్స్ లో  సూర్య నమస్కారాలు
ఢిల్లీ విమానాశ్రయంలో సూర్య
నమస్కారం భంగిమలు 
కృతజ్ఞతా పూర్వక వందనములు 🙏🙏 #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ109 
#మనదేశగొప్పతనం

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #సమస్యాపూరణ109 #మనదేశగొప్పతనం

read more
నమస్కారం 🙏🙏🙏🙏
..................................
ప్రకృతికి నమస్కారం 
ప్రభాకరుని కి నమస్కారం
ప్రకృతిలోని ప్రతి జీవికి నమస్కారం
ప్రతి వ్యక్తికి నమస్కారం
ప్రతిభావంతునికి నమస్కారం 
ప్రత్యర్థికి నమస్కారం 
ప్రతి వ్యక్తిలోని పరమాత్మకు నమస్కారం ప్రపంచమంతా గుర్తించిన నమస్కారం 
నమస్కారం మన సంస్కారం
మన భారతీయ సంస్కారం🙏🙏☺️
 #భావసుమాలు 
#వైక్యూకవి 
#సమస్యాపూరణ109 
#మనదేశగొప్పతనం

Durga Sekhar

#రుబాయిలు #సమస్యాపూరణ109#మనదేశగొప్పతనం #yqkavi#Telugu

read more




హైందవ విశిష్టత చాటాడు నావాడు
బౌద్ధము లోకాన నాటాడు నావాడు
ఆయుధము అవసరము లేదనే చూపించి
అహింసా వాద్యము మీటాడు నావాడు
-దుర్గా శేఖర్(తగరపువలస)
 





 #రుబాయిలు
#సమస్యాపూరణ109#మనదేశగొప్పతనం
#yqkavi#telugu

Naresh Reddy Aleti

2000 సం పూర్వం యాదు జాతీయులను కనపడిన వారిని కనపడినట్లు చంపుతున్నప్పుడు ఆ జాతీయులకు సురక్షితను ప్రసాదించింది భారతదేశం... #మనదేశగొప్పతనం #నాదేశం #నాదేశంగొప్పతనం #సమస్యాపూరణ109

read more
ఇజ్రాయెల్ రాజ్యంగం తెరవగానే మొట్ట మొదటి పేజీలో ఇలా ఉంటుంది...

యాదు జాతీయులను ఆదరించి, అక్కన చేర్చుకున్న భారతదేశానికి, భారతీయులకు ఎప్పటికీ మేము ఋణపడి ఉంటాం అని!

శాంతి, కరుణ, ప్రేమ, త్యాగం, ధర్మం, సంపద, సర్వమతసమ్మతం ఇలా ఎన్నింటికో భారతావని అన్నపూర్ణ! 2000 సం పూర్వం యాదు జాతీయులను కనపడిన వారిని కనపడినట్లు చంపుతున్నప్పుడు ఆ జాతీయులకు సురక్షితను ప్రసాదించింది భారతదేశం...
#మనదేశగొప్పతనం #నాదేశం #నాదేశంగొప్పతనం #సమస్యాపూరణ109

Naresh Reddy Aleti

#మనదేశగొప్పతనం

read more
ఎన్నో కష్టాలు పడి పారిపోయి వచ్చిన కాందిశీయులకు ఆశ్రయం ఇచ్చింది ఈ పవిత్ర భారతదేశం

రోమ్ నిరంకుశత్వానికి తమ పవిత్ర దేవాలయం కూలిపోతే శరణార్ధులై దక్షిణ భారతదేశంలో అడుగెట్టిన ఇజ్రాయెల్ ప్రజలను ఆదుకుని అండగా నిలిచినది ఈ పుణ్య భారతావని.
ఆశ్రయించిన క్రైస్తవ మత గురువును తృప్తి పరిచే ప్రయత్నంగా ధనాన్ని‌, ధాన్యాన్ని ఇవ్వడమే కాకుండా వారి కోరికను మన్నించి కెరళలో అనేకమంది హిందువులను నచ్చ జెప్పి క్రైస్తవులుగా మార్చిన సహనశీలత కలిగిన హిందురాజులను కన్న ఈ భరతమాత - తన బిడ్డలను భాధ్యతల వెన్నతో పెంచిందే గాని, హక్కుల మన్నుతో పెంచలేదు. కనుకనే ఈ భారతదేశం లో పుట్టినందుకు గర్విస్తూ,
I am proud to belong to a religion which has taught
The world both toleration and universal acceptance
"విశ్వానికి సహనము, సర్వసమ్మతము అనే సందేశాలను అందించిన మతానికి నేను సంబంధించిన వాడినని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను" అన్నారు చికాగో లో స్వామి వివేకానంద.

ఈ దివ్య భావాలు వంట బట్టించుకున్న కారణంగానే మచ్చలేని దేశంగా భారతదేశం భాసిస్తుంది.

నిర్థాక్షిణ్యంగా కుట్ర కుతంత్రాలు పన్నుతూ ఎన్నో దేశాలు తనను ముట్టడించినా వారికి అలసిపోకుండా ఐశ్వర్యాన్ని పంచిందే గాని, ఇంత పెద్ద దేశం ఐనా ఏనాడు మరొక దేశం మీద దండయాత్ర చేసిన దాఖలాలు లేవు.

ఇది భారతీయ సమాజం.
"దేశోయం క్షోభ రహితః" #మనదేశగొప్పతనం
loader
Home
Explore
Events
Notification
Profile