Nojoto: Largest Storytelling Platform

Best qklove Shayari, Status, Quotes, Stories

Find the Best qklove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about qkl airport code, qkl airport, qkl, a man called ove, ciut l ove stori shayari,

  • 1 Followers
  • 45 Stories

Narahari Rao

45/365

First love yourself,
And then love all others. 
Love matters more in one's life. 
Celebrate your life with abundant and unconditional love.  #qkkthoughts #qklove #qklife #qyquotes #qythoughts

Narahari Rao

Kiss is the key of Love. 

Love is the lock of Life. 

You are my Love. 

You are my Life.  #qkbaba #qkdidi #qkpoetry #qklove #qklife

Narahari Rao

Love the love whole heatedly... 
till the love tells you that it loves you.  #qklove #qkbaba #qylove #qylife

Narahari Rao

💗💗💗💗💗 బాపురం భాషితాలు 💗💗💗💗💗

ఈరోజుల్లో ఎక్కడ చూసినా ప్రేమలు అన్నీ మూణ్ణాళ్ళ ముచ్చటలుగా మిగిలి పోతున్నాయి. 
ఏవీ చాలా మటుకు కాలంతో పాటుగా నిలబడటంలేదు. 
అవన్నీ పక్కన పెడితే నీవు ఎవర్నైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించు. 
ఆ ప్రేమ వారినుండి నీకు తిరిగి లభిస్తే మంచిదే! 

నీవు ప్రేమిస్తున్నప్పుడు ఎదుటివారి నుండి ప్రేమను ఆశించడంలో తప్పు లేదు. 
కానీ ఆ ప్రేమ వారిలో నీపై స్వతహాగా జనించాలి. అప్పుడు ప్రేమకు పట్టాభిషేకం చేసినట్లవుతుంది. 

వారి ప్రేమ నీకు ఒకవేళ లభించకపోయినా పర్లేదు. 
నిన్ను ప్రేమించమని అడుక్కొని నిన్ను నీవు చులకన చేసుకోకు. 
నీలో కావలసినంత ప్రేమ ఉంది కదా... అది చాలు నీవు ప్రేమతో ప్రేమగా జీవించడానికి!

😍😍 శుభమస్తు 😍😍 24/01/2021 😍😍 #qklove #qklife #qkkthoughts #qkbaba #qkdidi

Narahari Rao

నీ సన్నిధి చాలు కృష్ణా 

వేరే పెన్నిధి ఎందుకు నాకు!? 

నీ సాన్నిహిత్యం చాలు శ్యామా
 
వేరే సాంగత్యం ఎందుకు నాకు!? 

నీ వేణునాదం ఒక్కటి చాలు కాన్హా 
 
వేరే సంగీతనాదం ఎందుకు నాకు!?  #qklove #qkpoetry #qkkthoughts

Narahari Rao

చిక్కని చిమ్మచీకటికే కాదు

ఆకసాన కరిమబ్బుకు సైతం 

చెమటలు పడుతున్నాయి...

నా చెలి కురుల నలుపుదనం చూసి!  #qklove #qkpoetry #qkbaba #qkkthoughts

Narahari Rao

మల్లెల తెల్లదనం
 
వెన్నెల కమ్మదనం 

వెలవెలబోతున్నవి... 

నా చెలి దరహాసపు 
వెలుగుల ముందు! 

 #qklove #qkpoetry #qklife #qkkthoughts

Narahari Rao

చందురుని వెన్నెలలు 

తారకల తళతళలు

తెలతెలబోతున్నవి... 

నా చెలి కనుల కాంతుల ముందు!  #qklove #qkpoetry #qkbaba

Narahari Rao

5/365

You can't find happiness here and there... anywhere. 
Find the happiness within you only... 
You are the happiness... 
Be the one always ...!  #qklife #qklove #qkbaba

Narahari Rao

ఆకసాన చందమామ చెలరేగి పోతున్నాడు 
తారల సరసకు చేరి సయ్యాటలాడుతున్నాడు
మిరుమిట్లు గొలిపేట్లు వెన్నెలను పంచుతున్నాడు

ఇక్కడేమో నీ చందమామ ఎదురు చూస్తున్నాడు
సందిట చేరే తారవైన నీకోసం వేచియున్నాడు 
మోమున విలసిల్లే కాంతివి నీవై రమ్మంటున్నాడు #qklove #qkpoetry #qklife
loader
Home
Explore
Events
Notification
Profile