Nojoto: Largest Storytelling Platform

Best sltelugu Shayari, Status, Quotes, Stories

Find the Best sltelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about slt 4g coverage map, slt-40ef03, elu kadal thandi mp3 song download, elu elu song stetus 0,

  • 3 Followers
  • 848 Stories
    PopularLatestVideo

Upendar M

#sltelugu #srilathalion #lovequotes by srilathalion #YourQuoteAndMine Collaborating with srilatha lion #yqbaba #yqkavi #kritikqoutes #teluguvelugu .......

read more
మచ్చ లేని ఈ చందమామను చూసి ఆ చందమామకు సైతం ఈర్ష్య పుట్టిందేమో...    #sltelugu #srilathalion #lovequotes by srilathalion #YourQuoteAndMine
Collaborating with  srilatha lion
#yqbaba #yqkavi #kritikqoutes #teluguvelugu .......

srilatha lion

ఇంట గెలిచి రచ్చగెలవమని ఊరికే అనలేదు మరి! #అదుపు #నీకునువ్వు #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #lifelessons #sltelugu

read more
నీకు నువ్వు అదుపు నేర్పుకున్న నాడు
నువ్వెవరికైనా అదుపు నేర్పగలవ్ ఇంట గెలిచి రచ్చగెలవమని ఊరికే అనలేదు మరి!

#అదుపు #నీకునువ్వు #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#lifelessons #sltelugu

srilatha lion

#సమస్యాపూరణ16 #దీపము_అంత్యప్రాస #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #sltelugu

read more
పరవశించేలా పలకరిస్తావు ప్రతీ రేయిలో
నీ తలపుల్ని వత్తిని జేస్తావ్ నా కనుప్రమిదలో
నువ్వేంచేసి స్వప్నదీపాన్ని వెలిగిస్తావ్ నగవు చురకలో
కాని తిరిగి మరుగవుతావ్ మెలకువ సమీర స్రవంతిలో #సమస్యాపూరణ16 #దీపము_అంత్యప్రాస #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes #sltelugu

srilatha lion

#రవి #రాతిరి #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #sltelugu

read more
రవి చూడని రాతిరికి వెన్నెల తోడులా
సంతసం తొంగి చూడని నా జీవితానికి నీ తోడలా #రవి #రాతిరి #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #sltelugu

srilatha lion

#నీకోసం #భయం #yqbaba #yqkavi #Telugu #telugukavi #Telugu #sltelugu

read more
భయమేస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో 
తలవంచాల్సిన క్షణం ఎప్పుడెప్పుడు 
నా మెడని ఆజ్ఞాపిస్తుందా అని.
నాకన్నా ముందు నా ఊహే ఉలిక్కి పడుతుంది
ఊహ సైతం ఊహింపుకు మరు జన్మకు 
కూడా తావివ్వనంటుంది. 
ఒక్కటి మాత్రం చెప్పగలను 
నా మది ఇంకా నీకోసమే కొట్టుకుంటుంది.
చూపులు లేవు మాటామంతీ అంతకంటే లేదు
ఐనా ఎలా సాధ్యమవుతుందంటావా 
చూపుల్తో పై పై మెరుగులకు పడి నా మనసు 
నీకై ఆరాటపడుతూ నీ వెనకాల పరిగెట్టట్లేదు
మనసునే చూసింది ఆ మనసుకోసమే 
నీ మనసును అర్ధిస్తుంది 
నీ మనసుకై వేచి వెర్రిదవుతున్న 
ఈ అర్ధప్రాణికి ఆయువు తీరనీక 
బ్రతికించమని ప్రాధేయపడుతుంది ఆహుతయేలోపు! #నీకోసం #భయం
#yqbaba #yqkavi #telugu #telugukavi #telugu #sltelugu

srilatha lion

ఉప్పెనల్లే ఉప్పొంగుతున్న‌ ఉవిద ఊసులు తుమ్మెదల్లే తుళ్ళిపడుతున్న తుంటరి గుసగుసలు మైమరపుగ సోలిపోతున్న సుమధుర దృశ్యాలు పెదవి పెగలని బిడియపు గుప్త మంత్రజాలాలు కను కొలనున సందడి చేసే తలపుల కలువలు తాకిడికై తరచి తరచి చూసే మెడన సొంపైన ముత్యాల హారాల మూతి ముడుపులు అందుబాటులో అలరారి అమరమవ్వాలనే #yqbaba #Telugu #మనసు #teluguvelugu #yqkavi #లేఖ #telugukavi #sltelugu

read more


.
 ఉప్పెనల్లే ఉప్పొంగుతున్న‌ ఉవిద ఊసులు
తుమ్మెదల్లే తుళ్ళిపడుతున్న తుంటరి గుసగుసలు
మైమరపుగ సోలిపోతున్న సుమధుర దృశ్యాలు
పెదవి పెగలని బిడియపు గుప్త మంత్రజాలాలు 
కను కొలనున సందడి చేసే తలపుల కలువలు
తాకిడికై తరచి తరచి చూసే మెడన సొంపైన 
ముత్యాల హారాల మూతి ముడుపులు
అందుబాటులో అలరారి అమరమవ్వాలనే

srilatha lion

Shravan Valdas thank u andi... #నాలోనిఘర్షణ #నాఛాలెంజ్ లు ఉపయోగించగలరు. ఎల్లుండి ఉదయానికల్లా అనగా Wednesday varaku rayagalaru. #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
నిరతం ప్రతీ మనిషి మతికి,మదికి మధ్య వాగ్వాదం  
జరుగుతూనే ఉంటుంది ఏదో ఒక అంశం మీద.
మతికి మదికి నడుమ ఘర్షణతో మొదలైన 
ఆ వాగ్వాద సంఘర్షణకి అక్షర రూపం 
ఇవ్వగలరు కవితాత్మకంగా.

💎ఎలాంటి నియమ,నిబంధనలు లేవు
💎 కొసమెరుపుగా విజయం 
 ‌మతిదో,మదిదో తెలుపగలరు
💎 భావం యదార్థమవ్వాలనేం లేదు
 కల్పనాత్మకమైనా పరవాలేదు
అది మీ అభిష్టం.
 Shravan Valdas thank u andi... 

#నాలోనిఘర్షణ #నాఛాలెంజ్ లు ఉపయోగించగలరు.


ఎల్లుండి ఉదయానికల్లా అనగా Wednesday varaku rayagalaru.

#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

srilatha lion

కాసేపైనా పచ్చగా కలకలలాడాలనేమో కాసేపైనా కలలో కలగానైనా జీవించాలనేమో..... వాస్తవానికి దూరంగా ఇంకెన్నాళ్లో ఈ వనవాసం దరిచేరబోతే తనకెందుకో ఈ కనికరం లేని పరిహాసం Pic: my click #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #yqkavi #పల్లకి #MyCnC #sltelugu #చిగురు

read more
మోడుబారే క్రమానికి 
అసలు చిగురుతొడుగులెందుకో 
చవిచూసే దుఃఖాంతానికి 
అసలు కలల పల్లకీ ఎక్కడమెందుకో  కాసేపైనా పచ్చగా కలకలలాడాలనేమో
కాసేపైనా కలలో కలగానైనా జీవించాలనేమో.....

వాస్తవానికి దూరంగా ఇంకెన్నాళ్లో ఈ వనవాసం
దరిచేరబోతే తనకెందుకో ఈ కనికరం లేని పరిహాసం

Pic: my click

srilatha lion

ముళ్ళతాకిడికి గాయపడ్డ గుండెకు అక్షర వెన్నపూసనద్దే ధన్వంతరే కవి ఆవిరైన ఆశతో అలసిసొలసిన అంతరంగానికి చైతన్య సంజీవనితో ఆయువు పోయగలడు కవి బాహ్యంగా అంతమొందిన కథనాన్ని ప్రతీక్షణం బ్రతికిస్తూ ప్రతీ ఘటనను అక్షరాలతో ప్రతఘటించి చరితను తిరగరాసే విదాత కవి PS: caption lo rasina lines enthakmundu oka story lo nen rasinave 😍 #Challenge #yqbaba #Telugu #teluguquotes #teluguvelugu #yqkavi #sltelugu

read more
 లోన 
    దహనమవుతున్నా మలయమారుతాన్ని 
     వీయించే వింజామరే కవి కాడా
 వైరాగ్యాన్ననుభవిస్తున్నా చిలిపిఅలజడులను మీటే యవ్వనవీణ కవి కాడా 
నరకవాసియైనా ప్రతిపదార్థమున స్వర్గాన్నే చూపడా
కైతభావుకతకై మానసనే
అర్పించడా ముళ్ళతాకిడికి గాయపడ్డ గుండెకు 
అక్షర వెన్నపూసనద్దే ధన్వంతరే కవి 
ఆవిరైన ఆశతో అలసిసొలసిన అంతరంగానికి 
చైతన్య సంజీవనితో ఆయువు పోయగలడు కవి
బాహ్యంగా అంతమొందిన కథనాన్ని ప్రతీక్షణం బ్రతికిస్తూ 
ప్రతీ ఘటనను అక్షరాలతో ప్రతఘటించి చరితను తిరగరాసే  విదాత కవి

PS: caption lo rasina lines enthakmundu oka story lo nen rasinave 😍

srilatha lion

స్థిరత్వాన్ని అలవరుచుకో నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకో #చంచలం #స్థిరత్వం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
చంచల మనస్తత్వం నీ మానసిక స్థితిని 
ప్రభావితం చేయడమే కాదు 
సమస్యను మరింత క్లిష్టతరం చేయగలదు స్థిరత్వాన్ని అలవరుచుకో 
నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకో 

#చంచలం #స్థిరత్వం #yqbaba #yqkavi #teluguvelugu #telugu 
#sltelugu
loader
Home
Explore
Events
Notification
Profile