Nojoto: Largest Storytelling Platform

Best femtos Shayari, Status, Quotes, Stories

Find the Best femtos Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about fem bleach use in hindi, fem meaning in hindi, fem gold bleach kaise use kare, how to use fem gold bleach at home, how to use fem bleach on face,

  • 2 Followers
  • 11 Stories

srilatha lion

అది సంపూర్ణమైనా/అసంపూర్ణమైనా... #కథ #ముగింపు #femtos #Trendyfemtos #yqkavi #Telugu #teluguvelugu

read more
ప్రతీ కథ పరుగు 
ముగింపు వైపే అది సంపూర్ణమైనా/అసంపూర్ణమైనా...

#కథ #ముగింపు #femtos #trendyfemtos #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#నాఛాలెంజ్ #femtos #వెలుగు #yqbaba #yqkavi #Telugu #writingresolution #366days366quotes

read more
ఆరి వెలిగించింది #నాఛాలెంజ్ #femtos #వెలుగు #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes

srilatha lion

చేరేవరకు తెలీదు అది ఏ తీరమో! నిజానికది తీరం కాదు చాలామందికి అవుతుంది అదే ఓ భారం #తీరం #ఓదార్పుయాత్ర #yqbaba #Tinyfemtos #femtos #yqkavi #writingresolution #366days366quotes

read more
ఓదార్పుయాత్రకు
తీరాలెన్నో చేరేవరకు తెలీదు అది ఏ తీరమో!

నిజానికది తీరం కాదు 
చాలామందికి అవుతుంది అదే ఓ భారం

#తీరం #ఓదార్పుయాత్ర #yqbaba #tinyfemtos #femtos #yqkavi #writingresolution #366days366quotes

srilatha lion

#femtos #Trendyfemtos #నీతులు #బూతులు #yqbaba #yqkavi #writingresolution #366days366quotes

read more
రాతిరి బూతులు
తెల్లారి నీతులు #femtos #trendyfemtos #నీతులు #బూతులు #yqbaba #yqkavi #writingresolution #366days366quotes

srilatha lion

తెగిన తీగకై 
వాయిద్యాన్ని వెలేయకు!

నాలో నే మాయమై 
నీలో ప్రత్యక్షమవుతున్నా 

తను చచ్చినా 
ఎదురుచూపు బ్రతికే ఉంది

రేతిరే కలవటం
ఉదయమే విడిపోటం

ఒంటరి తాను
బంధాలే గునపాలాయే మరి #femtos #trendyfemtos #yqbaba #yqkavi #telugu #writingresolution #366days366quotes

srilatha lion

కట్నకానుకల తంతు #వేలం #అర్హత #నాఛాలెంజ్ #femtos #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
అతగాడు వేలమట
అర్హతగల ఆమె సొంతమట కట్నకానుకల తంతు


#వేలం #అర్హత #నాఛాలెంజ్
#femtos #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

srilatha lion

#నాఛాలెంజ్ #శ్వాస #femtos #Trendyfemtos

read more
నీతో నీలో శ్వాసించా
నాలో నే గల్లంతై #నాఛాలెంజ్ #శ్వాస #femtos #Trendyfemtos

srilatha lion

#నాఛాలెంజ్ #Trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

read more
నిలిచా నీ పక్కన కలుపుగా
దిష్టిచుక్కగా నేనే మారగా #నాఛాలెంజ్ #trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu

srilatha lion

#నాఛాలెంజ్ #Trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
అలికిడితో తెలిపా నా ఉనికి
అలజడనుకున్నావ్ నువ్ వణికి  #నాఛాలెంజ్ #Trendyfemtos #femtos #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

srilatha lion

#నాఛాలెంజ్ #femtos #Tinyfemtos

read more
నిన్నే చుట్టా..
చీరగా #నాఛాలెంజ్ #femtos #Tinyfemtos
loader
Home
Explore
Events
Notification
Profile