Find the Best kukkapilla Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about logo kuk, kuk university shayari, kuk date sheet pg 2020, kuk date sheet 2020, kuk date sheet 2019 private candidate,
srilatha lion
ఉదయించే ఉషలా నా జీవితంలో ఉండిపోతావనుకున్నా నిదురించే నిశిలా శాశ్వత నిదురలోకి జారుకుంటావనుకోలేదు ప్రియా... ప్రేమజల్లులు నా పై కురిపించి చలి పెంచి సెగ రాజేసి నువ్ ఆవిరికి తోడులా ఆవిరైపోతావనుకోలేదు ప్రియా... ఆప్యాయత పంచే కుక్కపిల్లలా నా కూడా ఉంటావనుకన్నా గాని వాటి కాలపరిమితిలా కాలాన్ని ఖాళీ చేసి ఇంత తొరగా కనుమరుగవుతావనుకోలేదు ప్రియా.. నే అన్వేషించకనే తారకలా తారసపడి నాలో సగమయి తిరిగి తారకలా మారి నన్నెప్పటికి ప్రేమాన్వేషిగా మార్చేసావే ప్రియా... అయినా నా అణువణువు నువే.. నా ప్రతికవనపు అక్షరం నువే... నా ఎద ఏకాంతానికి తోడువు నువే... నా జీవితాంతానికి అంతం కూడా నువే... Dedicating to u n ur kukkapilla Ravivarma Akula ... #kukkapilla #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion
Dedicating to u n ur kukkapilla Ravivarma Akula ... #kukkapilla #yqkavi #teluguvelugu #sltelugu #lovequotesbysrilathalion
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited