Find the Best metaphorstelugu Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about in love with someone i never met in person, metaphors to describe a forest, simile to metaphor, metaphor poems about love, metaphors to describe yourself,
srilatha lion
తారకలను ఊయలూపా ఆకసపూయలూపి నేలకు కితకితలెట్టా మబ్బులనే గిల్లొచ్చి చందురుడినే కాజేసా కలువలకే కానుకగిచ్చా నిశినే ఎత్తుకెళ్ళా వెలుగింటికి విహారయాత్రకి Image credits: shutterstock #నాఛాలెంజ్ #తారకలు #metaphorstelugu #yqbaba #yqkavi #sltelugu
Image credits: shutterstock #నాఛాలెంజ్ #తారకలు #metaphorstelugu #yqbaba #yqkavi #sltelugu
read moresrilatha lion
నిద్రపుచ్చా నిన్ను కన్నుల్లో కలగా #నాఛాలెంజ్ #కన్నుల్లోకలగా #yqbaba #yqkavi #metaphorstelugu #teluguvelugu #sltelugu
#నాఛాలెంజ్ #కన్నుల్లోకలగా #yqbaba #yqkavi #metaphorstelugu #teluguvelugu #sltelugu
read moresrilatha lion
నేసా లే నా మదిని నీ తలపు దారంతో కలిగించాలే స్పందనని నీ రూపు దర్శనంతో #నాఛాలెంజ్ #మది #metaphorstelugu #yqbaba #yqkavi #sltelugu #teluguvelugu
#నాఛాలెంజ్ #మది #metaphorstelugu #yqbaba #yqkavi #sltelugu #teluguvelugu
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited