Find the Best mounikanna28 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about sad shayri of mouni roy and arjun bijlani 0, mouni roy then and now, mouni roy and gaurav chopra, agapi mou meaning in english, ayan mukerji and mouni roy,
Mouni Kanna✍
గజ్జెల సవ్వడి గుండెకు ఒరవడి... మాటల గలగల మనసుకు సంకెల... నవ్వుల పువ్వులు మమతల దివ్వెలు... బుడి బుడి అడుగులు బంగరు వన్నెలు... చిరు చిరు అలకలు చల్లని మాయలు... కిల కిల పలుకులు చిలకల కులుకులు... మెరిసే దిద్దులు మేలిమి సొగసులు... అదిగో చూడగ బంగరు తల్లి... ప్రేమను పంచే మమతల వల్లి... నేలను నడిచిన నింగి జాబిలి... గుండెను తడిపిన నిండు జావళి.... ....✍️ *రవివర్మ ఆకుల* Happy birthday ammu. Tqq Ravivarma Akula garu adagaane raasi pampaaru. #mounikanna28
Happy birthday ammu. Tqq Ravivarma Akula garu adagaane raasi pampaaru. #mounikanna28
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited