Nojoto: Largest Storytelling Platform

Best Sravanamasam Shayari, Status, Quotes, Stories

Find the Best Sravanamasam Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about tahira sra poetry, happy birthday sravan, sravan kumar photos, sravana nakshatra female married life, sravana nakshatra marriage life,

  • 3 Followers
  • 41 Stories

Dinakar Reddy

హర హర మహాదేవ శంభో శంకరా
అని వేడుతున్న భక్తులను చూసి శ్రావణము ముచ్చటపడినది.

©Dinakar Reddy #nojototelugu #mahadevlove #Sravanamasam #sravanamasamlove #bholebaba #mahakal #Devotional #teluguwriter #dinakarreddy

Dinakar Reddy

Sometimes my feelings freezes.
Like a metal kept in snowfall.
Cold. Abandoned in this world.
Then Sravana came,
It has introduced me to you,
You to me,
Bholebaba,
What more I can say,
Just my tears of happiness vibrates,
With the sounds of Har Har Mahadev,
Which is echoing in my heart.

©Dinakar Reddy #Sravanamasam #sravanamasamlove #Bholenath #lordshiva #bholebaba #Devotional #dinakarreddy

Dinakar Reddy

ఎప్పుడూ శ్రావణ మేఘాల గురించే 
వ్రాస్తూ ఉంటావ్ 
ఎందుకు అని అడుగుతారు..
వాళ్ళకు చెప్పలేనుగా
శ్రావణ మేఘం
మన ప్రేమ జల్లుల్ని 
గుర్తు చేస్తుందని..

- Dinakar Reddy #clouds #Shravanamasam #Sravanamasam #Savan #nojototelugu #dinakarreddy #musings #feelings #longing

Dinakar Reddy

Thank you Shravana
for helping me to be disciplined 
towards the worship of Lord Shiva.
Hey ShivBhole,
Be my guide and 
bless me auspicious experiences.

- Dinakar Reddy writing #Sravanamasam as theme.. #Bholenath #bholebaba #mahadev #mahadevlove #Savan #dinakarreddy

Dinakar Reddy

శ్రావణ ప్రదోష 
సమయమున
శివ పార్వతుల
ఆనంద తాండవం చూచి తరించిగ
మనసాయెను
కరుణతో అనుగ్రహించు 
శ్రీకాళహస్తీశ్వరా!

- Dinakar Reddy writing #Sravanamasam as theme.. #Bholenath #bholebaba #mahadevlove #mahadev #lordshiva #Devotional #Savan #dinakarreddy

Dinakar Reddy

శ్రావణ మేఘాలు
నా నైరాశ్యపు తలపుల్ని
చెదురు మదురు చేశాయి
ప్రశాంతత కోసం
శివుని మందిరపు దారిని చూపించాయి.

- Dinakar Reddy #clouds #Sravanamasam #mahadevlove #Bholenath #Savan #dinakarreddy

Dinakar Reddy

పట్టు తప్పింది బుద్ధి
శ్రావణం చేసుకొమ్మంటోంది మనస్సు శుద్ధి
కరుణించి జ్ఞానము ప్రసాదించరా
శ్రీకాళహస్తీశ్వరా!

- Dinakar Reddy writing #Sravanamasam as theme.. #Bholenath #bholebaba #lordshiva #mahadev #mahadevlove #Savan #Devotional #dinakarreddy

Dinakar Reddy

చర్మ చక్షువులు నిను గాంచలేకున్నవి
నాలోని నిన్ను నే చేరు మార్గము 
భక్తియే అని నమ్మి
శ్రావణమున నిన్ను మనసారా నమ్మి కొలిచితి
నను నీ వాడను చేసుకోవేమిరా
శ్రీకాళహస్తీశ్వరా!

- Dinakar Reddy writing #Sravanamasam as theme.. #mahadev #mahadevlove #Bholenath #bholebaba #Savan #Devotional #lordshiva #prayer #dinakarreddy

Dinakar Reddy

మృత్యుంజయా
మార్కండేయ రక్షకా
భక్త పాలా మహా దేవా
పాహి పాహి
అని శ్రావణమున నిన్ను 
స్మరించితి
కనికరించరా 
శ్రీకాళహస్తీశ్వరా!

- Dinakar Reddy writing #sravanamasam as theme.. #mahadev #mahadevlove #bholebaba #bholenath #savan #lordshiva #devotional #nojototelugu #dinakarreddy

Dinakar Reddy

పంచ మహా భూతముల ఏలికవు
నా ప్రతి శ్వాసల అధినాయకుడవు
శ్రావణమాసమున 
నిన్ను సేవించి తరించు 
భాగ్యము ప్రసాదించు 
శ్రీకాళహస్తీశ్వరా!

- Dinakar Reddy writing #Sravanamasam as theme.. #Bholenath #bholebaba #mahadevlove #mahadev #Savan #dinakarreddy
loader
Home
Explore
Events
Notification
Profile