Nojoto: Largest Storytelling Platform

Best అడుగు Shayari, Status, Quotes, Stories

Find the Best అడుగు Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about అడుగు నువ్వు, అడుగు నువ్వే, అడుగు మరి, అడుగు పాట, అడుగు పంది,

  • 2 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు 87 #రుబాయిలు #రుబాయి #లక్ష్యం #అడుగు ఒక మిత్రుడు పెట్టిన వాట్సప్ స్టేటస్ విడియోలో ఈ చిత్రం చూసాక వ్రాయాలనిపించింది.

read more

బ్రతకాలని ఆశ చాలు సవాళ్ళెంత కాలమైన
ఉపాయాల వేట చాలు ఆపదెంత కఠినమైన
తోట్రుపాటు లేని అడుగు లిఖించదా చరితలెన్నొ..
కదులుతుంటె అడుగు చాలు విజయమెంత దూరమైన #వన్నెలయ్య_రుబాయిలు 87 #రుబాయిలు #రుబాయి #లక్ష్యం #అడుగు 
ఒక మిత్రుడు పెట్టిన వాట్సప్ స్టేటస్ విడియోలో ఈ చిత్రం చూసాక వ్రాయాలనిపించింది.

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు 44 #రుబాయిలు #రుబాయి #గమ్యం #అడుగు

read more

ప్రతీ రోజు లక్ష్యాలలొ పాదమేమొ కదులుతోంది
ప్రతీ క్షణము దేహంలో ఆయువేమొ కరుగుతోంది
పొందలేక కొన్నింటిని విడవలేక కొన్నింటిని
క్షణం క్షణం ఇలలోనా మనసేమొ రగులుతోంది #వన్నెలయ్య_రుబాయిలు 44 #రుబాయిలు #రుబాయి #గమ్యం #అడుగు

చిరంజీవి మాచర్ల.

#అడుగు #Quote

read more
కాలం కరిగిపోయే, దూరం తెలియదయే,వేగం తగ్గిపోయే నా అడుగులో అడుగువై నువ్వు నా తోడుగా నడిచే ప్రేమ పయనంలో... #అడుగు


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile