Nojoto: Largest Storytelling Platform

srilatha lion

#స్పందన #శక్తి

read more
స్పందనకున్న శక్తే వేరు...
అదెలాంటిదైనా! #స్పందన #శక్తి

srilatha lion

ఎందుకంటే ప్రతీ స్పందనకీ ప్రతిస్పందన కలుగుతుందని ఖచ్చితంగా నిర్దారించలేం. కాని ప్రతిస్పందన కలిగిందంటే మాత్రం వాళ్ళ మనసుని నీ స్పందన కదిలించిందనే అర్ధం మెలిపెట్టి ముద్దాడిందనే అర్ధం గిల్లి గడుసుగ చోద్యం చూసిందనే అర్ధం తీరైన గమకాలతో జోలపాడిందనే అర్ధం రోమాలు నిక్కపొడిచేలా తట్టి లేపిందనే అర్ధం #yqbaba #Telugu #teluguquotes #teluguvelugu #yqkavi #వ్యాఖ్యానం

read more
నీ అంతరంగ స్పందనకు 
ప్రతిస్పందనయైన 
నీ బాహ్య స్పందనకు
ప్రతిస్పందించిన 
వారి స్పందనకు 
నువు ప్రతిస్పందించడం 
నీ కనీస ధర్మం ఎందుకంటే ప్రతీ స్పందనకీ ప్రతిస్పందన 
కలుగుతుందని ఖచ్చితంగా నిర్దారించలేం.
కాని ప్రతిస్పందన కలిగిందంటే మాత్రం 
వాళ్ళ మనసుని నీ స్పందన కదిలించిందనే అర్ధం 
మెలిపెట్టి ముద్దాడిందనే అర్ధం
గిల్లి గడుసుగ చోద్యం చూసిందనే అర్ధం
తీరైన గమకాలతో జోలపాడిందనే అర్ధం
రోమాలు నిక్కపొడిచేలా తట్టి లేపిందనే అర్ధం

srilatha lion

#రాతిహృదయం #స్పందన #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
రాతి హృదయమెపుడు 
చెక్కుచెదరకుండా భద్రంగా ఉంటుంది
స్పందిచదు కనుక 

ప్రేమించే హృదయమెపుడు
గాయాలపాలవుతుంది
స్పందిస్తూ సతమతమవుతుంది కనుక
 #రాతిహృదయం #స్పందన #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

Mis u pappy... #స్పందన #హృదయస్పందన #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నీ ప్రతిస్పందనే నా హృదయస్పందనని 
మరిచినట్టున్నావు ప్రియా
మది దిక్కుతోచక కొట్టుమిట్టాడుతుంది
స్పందించవా ప్రియా సందర్భానుసారంగానైనా

 Mis u pappy...

#స్పందన #హృదయస్పందన #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion

srilatha lion

#స్పందన #స్వేచ్ఛ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
ప్రతీసారి పరుల ప్రతిస్పందనను 
బట్టి నీ స్పందనకు మెరుగులద్దకు
అలా చేసినన్నాళ్ళు నీ స్పందన స్వేచ్ఛ 
నువ్వే హరింపజేసినట్టు 
స్పందించు స్వేచ్ఛగా
మదిగోడల నడుమ బంధీని విడుదల చేసేలా #స్పందన #స్వేచ్ఛ #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

srilatha lion

స్పందన పదం వింటేనే అదేదో వ్యక్తపరచలేని స్పందన కలుగుతుంది కదు... స్పందన ఊరికే రాదు ఏ ఒక్కరినుండైనా ఏ ఒక్కరికైనా... ఎంతో కొంత అంతర్గతంగా మీకు సంబంధించిందేదైనా వారిలో స్పందిన కలిగించిందేమో... స్పందన కలిగి స్పందించి మీకు తెలిపిన తమ స్పందనకై స్పందించండి మీ స్పందనను తెలపండి... మీ ప్రతిస్పందన ఎలాంటిదైనను... ప్రేమతో స్పందన కలిగిన నేను స్పందిస్తూ స్పందన కాని నేను స్పందిస్తున్నా నా స్పందనను... స్పందిస్తారు కదు.. మీ స్పందనను... - మీ స్పందనకై స్పందన కాని స్పందన స్పందన #స్పందన #yqbaba #yqkavi #Telugu #lovequotesbysrilathalion #teluguvelugu #sltelugu

read more
స్పందించే స్పందనకు స్పందించు 
స్పందించే స్పందనకై స్పందించలేవా నీ స్పందనను
స్పందించే స్పందన స్పందిస్తుంది తన స్పందనలో నీ పై తన స్పందనను
ఆ స్పందన స్పందించే స్పందనకై స్పందించు నీ స్పందన ఒక్కసారి అని స్పందిస్తూ అర్ధిస్తున్న 
స్పందన కాని నేను ఆ స్పందన స్పందనకై నిను స్పందించమని స్పందన పదం వింటేనే అదేదో వ్యక్తపరచలేని స్పందన కలుగుతుంది కదు... స్పందన ఊరికే రాదు ఏ ఒక్కరినుండైనా ఏ ఒక్కరికైనా... ఎంతో కొంత అంతర్గతంగా మీకు సంబంధించిందేదైనా వారిలో స్పందిన కలిగించిందేమో... స్పందన కలిగి స్పందించి మీకు తెలిపిన తమ స్పందనకై స్పందించండి మీ స్పందనను తెలపండి... మీ ప్రతిస్పందన ఎలాంటిదైనను... ప్రేమతో స్పందన కలిగిన నేను స్పందిస్తూ స్పందన కాని నేను స్పందిస్తున్నా నా స్పందనను... స్పందిస్తారు కదు.. మీ స్పందనను...

    - మీ స్పందనకై స్పందన కాని స్పందన    
     స్పందన

#స్పందన #yqbaba #yqkavi

Voice_of_hrt

#ప్రేమ ❤️ #స్పందన ❣️

read more
నా జీవితం ఒక పుస్తకం ఐతే దానిలో ప్రతి పేజి ని ప్రేమదే అవుతోంది అని నేను అనను. కాని నా జీవితం అనే పుస్తకానికి,పేరు నువ్వే అని మాత్రం నేను అనకుండా ఉండలేను !!

Voice Of Heart ✍️❤️ #ప్రేమ ❤️ #స్పందన ❣️


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile