Nojoto: Largest Storytelling Platform

Best లైఫ్ Shayari, Status, Quotes, Stories

Find the Best లైఫ్ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about లైఫ్ quotes, లైఫ్ ఫోన్, లైఫ్ ఓకే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫుల్ మూవీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,

  • 8 Followers
  • 8 Stories
    PopularLatestVideo

గోటేటి గుళికలు

mute video

srilatha lion

#జీవితం #పరీక్షలు #లైఫ్ #yqkavi #Telugu #teluguvelugu

read more
ఉదయమంతా ఈడ్చుకొచ్చినా...
రాత్రైతే ఆ గుండెల్లో ఎన్నో అగ్నిగుండాలు చెలరేగుతుంటాయ్...
ఊపిరేమో పరలోకానికి వలసెళ్ళిపోతుంది.
ప్రాణమేమో సంద్రంలో మునిగిన చీమలా ..
ఎక్కడ తేలుతుందో తెలీని అవశేషంలా 
యాతనలో తలమునకలవుతుంది.

జీవితం పెట్టే ఈ క్లిష్ట పరీక్షల్లో ఎన్ని (రి)మార్కులో...
తెలుసుకోలేం... తేల్చుకునేలోపే మరోపరీక్షకి ప్రశ్నలు సిద్ధమవుతూనే ఉంటాయ్... జీవితాన్ని తిరగరాసేలా‌... జీవాన్ని వేలం పెట్టేలా... #జీవితం #పరీక్షలు #లైఫ్ #yqkavi #telugu #teluguvelugu

Raj Kumar KRK

#లైఫ్

read more
ఓడినప్పుడు నేను ఓడిపోయాను అని చెప్పటానికి
సిగ్గు పడకండి. ఎందుకంటే గెలిచినా వ్యక్తి దగ్గర
అనంతమైన ఆనందం ఉంటుంది కావచ్చు కానీ
ఓడిన వ్యక్తి దగ్గర అంతులేని అనుభవం ఉంటుంది.
ఆ అనుభవం అంకెల్లో చెప్పలేని అవకాశాలను
చూపిస్తుంది. ఆ అనుభవం ఆకాశమంత ఎత్తుకు
ఎదిగేలా చేస్తుంది.!!!🙏 #లైఫ్

Padma Rajesh

#ValentineDay #Happychocolateday #లవ్ #లైఫ్

read more
mute video

Revanth Teja

#సమయం #కాలం #లైఫ్ #జ్ణాపకాలు

read more
"గడచిపోయినది గమ్మత్తుగా 
గడుపుతున్నది గందరగోళంగా
గడపబోయేది గమనార్ధకంగా"

ఎందుకు ఉంటావే కాలమా...!!!
 #సమయం #కాలం #లైఫ్ #జ్ణాపకాలు

revanth teja

#సమయం #కాలం #లైఫ్ #జ్ణాపకాలు

read more
"గడచిపోయినది గమ్మత్తుగా 
గడుపుతున్నది గందరగోళంగా
గడపబోయేది గమనార్ధకంగా"

ఎందుకు ఉంటావే కాలమా...!!!
 #సమయం #కాలం #లైఫ్ #జ్ణాపకాలు

Sivaramaprasad.vakkalagadda

#లైఫ్ కొటేషన్స్ #thought

read more
నీ కంటి కొలను నుంచి జారే 
ప్రతి కన్నీటి బొట్టు చాలా విలువైనది .
అర్హత లేని వారి కోసం వాటిని ఖర్చు చేయకు .
సమస్య ఏదైనా, సవాళ్లు ఎన్నున్నా, 
పెదవులపై చిరునవ్వుతోనే సాధ్యమవుతాయి . #లైఫ్ కొటేషన్స్


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile